Today Horoscope: నేడు (ఆదివారం) మౌనీ అమావాస్య. అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ అమావాస్యనాడు కొన్ని ఆచరణలను పాటిస్తూ ముందుకు సాగడం శ్రేయస్కరం. మరి నేడు ఏ రాశివారికి ఎలా ఉండబోతుంది..? ఏ రాశివారి వారికి ఏ సమయం కలిసి రానుంది..? ఎవరు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి..? ఏ పనులు చేయకూడదు..? ఏ రాశివారు ఎటువంటి పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే శుభమో..? ఇలాంటి పూర్తి వివరాలతో కూడిన నేటి రాశి ఫలాల కోసం కింది వీడియోను వీక్షంచండి..
Off The Record: అక్కడ వైసీపీలో గ్రూపుల గోల.. మూడు ఎస్సీ నియోజకవర్గాల్లో కోల్డ్ వార్..!
AI ఉద్యోగులను తొలగిస్తుందా..? కొత్త అవకాశాలు సృష్టిస్తుందా..? సంచలన నివేదిక..