మారి సెల్వరాజ్ మినహాయించి కోలీవుడ్ స్టార్ దర్శకులంతా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న వేళ తమిళ ఆడియన్స్‌కు ఉన్న ఒక ఒక్క హోప్ నెల్సన్ దిలీప్ కుమార్. అతడే మళ్లీ తమిళ ఇండస్ట్రీని నిలబెడతారని ఆశిస్తున్నారు. కానీ ఈ కమర్షియల్ డైరెక్టర్ టాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నాడన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది. నెల్సన్ ప్రజెంట్ జైలర్2తో బిజీగా ఉన్నాడు. నెక్ట్స్ ఎవరితో చేయబోతున్నాడన్న క్యూరియస్ నెలకొంది. మళ్లీ రజనీనే డీల్ చేసే ఛాన్సుందని వార్తలొచ్చాయి. కానీ ఇదే టైంలో…
గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలో ‘దేవర’ ఒకటి. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ పూర్తి యాక్షన్ డ్రామా మూవీ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.సెప్టెంబర్‌లో రిలీజైన ఈ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు, హిందీ వెర్షన్ లో భారీ విజయం నమోదు చేసుకుని, బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే వసూళ్లు సాధించింది.వెయ్యి కోట్ల మార్కు అందుకోలేకపోయిన చాలా చోట్ల పాత రికార్డులు బద్దలు కొట్టింది. అంతేకాదు ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్…
ప్రస్తుతం ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. అయితే.. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ వినిపించింది. కానీ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్లకు భారీ ఎత్తున వచ్చారు. సెప్టెంబర్ 27 అర్ధరాత్రి ఒంటి గంటకే దేవర జాతర మొదలైంది. దీంతో మూడు రోజుల్లోనే 304 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది దేవర పార్ట్ 1. సోమవారం నుంచి వసూళ్లు కొంత తగ్గినప్పటికీ.. కలెక్షన్ స్టడీగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్…
Ram Charan Wishes Tarak and Team Devara Amid Release: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రాత్రి ఒంటిగంటకే బెనిఫిట్ షోస్ పడనున్నాయి. అభిమానులైతే ఇప్పటినుంచి సంబరాలు మొదలుపెట్టేశారు. తమ హీరో ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వారంతా మంచి మూడ్లో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాజాగా రామ్ చరణ్ తేజ జూనియర్…
నార్నె నితిన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా ఆయ్. గీతా ఆర్ట్స్ 2బ్యానర్ పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 15న రిలీజ్ కానుంది ఆయ్. ఈ సినిమాలోని నటుడు నార్నె నితిన్ ను ఆయన బావ జూనియర్ ఎన్టీయార్ ట్విట్టర్ వేదికగా ‘ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఈరోజు వరకు ఈ సినిమా పట్ల నీలో ఉన్న ఉత్సాహాన్ని చూస్తూనే ఉన్నాను. సిల్వర్ స్క్రీన్ పై నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నాను. రేపు…
టాలీవుడ్ టాప్ స్టార్ లలో నందమూరి తారక రామారావు (Jr.NTR ) ముందు వరసలో వుంటారు.RRR వంటి సూపర్ హిట్స్ తో తారక్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా ఎక్కడికో వెళ్లింది. ప్రస్తుతం దేవర, వార్ -2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాలు చేస్తున్నాడు యంగ్ టైగర్. తారక్ కు 2011లో లక్ష్మి ప్రణతితో వివాహం అయింది. వీరి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు, పెద్దోడు అభయ్ రామ్, రెండోవాడు భార్గవ రామ్. Also Read : Tollywood:…
జూనియర్ ఎన్టీయార్ నుండి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటింది. ‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో కథలో ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఆచి తూచి సినిమాలు సినిమాలు చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ లో నటిస్తున్నాడు తారక్. దింతో పాటుగా బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ వార్ 2 లోను నటిస్తున్నాడు. Also Read : MrBachchan : మిస్టర్…
RRR సూపర్ హిట్ తో జూ॥ఎన్టీయార్ గ్లోబల్ స్టార్ గా మారాడు. తారక్ నుండి వచ్చే ప్రతీ సినిమా ఇక నుండి పానే ఇండియా భాషలలోనే తెరకెక్కుతాయి. ప్రస్తుతం తారక్ హీరోగా కోరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టైగర్ సరసన కథానాయకగా నటిస్తోంది. ఎన్టీయార్ కు ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. ఇటీవల విడుదల చేసిన దేవర ఫస్ట్ సాంగ్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి. Also…