NTR31 : తారక్ – ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ ఎప్పుడంటే..?
- తారక్ - ప్రశాంత్ నీల్ సినిమాకు ఏర్పాట్లు
- భారీ స్థాయిలోనిర్మించనున్న మైత్రీ మూవీస్
- రెండు భాగాలుగా రానున్న ప్రశాంత్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR సూపర్ హిట్ తో జూ॥ఎన్టీయార్ గ్లోబల్ స్టార్ గా మారాడు. తారక్ నుండి వచ్చే ప్రతీ సినిమా ఇక నుండి పానే ఇండియా భాషలలోనే తెరకెక్కుతాయి. ప్రస్తుతం తారక్ హీరోగా కోరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టైగర్ సరసన కథానాయకగా నటిస్తోంది. ఎన్టీయార్ కు ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. ఇటీవల విడుదల చేసిన దేవర ఫస్ట్ సాంగ్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి.
Also Read: Salaar: సలార్ 2 ఇప్పట్లో లేనట్లేనా.. అసలేం జరిగింది..?
Also Read
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో తారక్ నెక్ట్స్ సినిమీపై ఫోకస్ పెంచాడు. కన్నడ స్టార్ డైరక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు మేకర్స్. ఇందుకోసం కొత్త ఆఫీసు కూడా తీసారు మైత్రీ మూవీస్ నిర్మాతలు. ఆగస్టు 9న కొత్త ఆఫీసులో ఓపెనింగ్ వుంటుందో వేరే చోట వుంటుదో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ ఈనెల 9న పూజా కార్యక్రమంతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. కాగా ప్రశాంత్ నీల్ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. మరీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుండి అనేది రానున్న రోజల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇటు దేవర, అటు బాలీవుడ్ డెబ్యూ మూవి వార్ – 2 నటిస్తున్నాడు నందమూరి హీరో. వీటిలో దేవర రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగాన్ని సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. రెండవ భాగం ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత చేస్తాడా లేదా మధ్యలో రెండు ప్యార్లర్ గా చేస్తాడా అనేది దేవర నిర్మాతల నుండి వివరణ రావాల్సి ఉంది
తాజావార్తలు
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!