Home
Tarak
Tarak News
-
యంగ్ టైగర్ న్యూ లుక్… కోర మీసంతో క్లాసీ పిక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా డైనమిక్ లుక్ లో దర్శనం ఇచ్చారు. తారక్ స్టైలిస్ట్, అశ్విన్ మావ్లే ఈ రోజు ఎన్టీఆర్ స్టైలిష్ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పిక్ లో ఎన్టీఆర్ పూర్తిగా నలుపు రంగు సూట్ ధరించి అద్భుతంగా కనిపిస్తున్నాడు. తారక్ తన సూట్‌కు సరిపోయేలా నలుపు రంగు టై, నల్ల బూట్లు కూడా ధరించాడు. నటుడు తన క్లాసీ, స్టైలిష్ లుక్ తో అభిమానులకు మంచి కిక్ ఇచ్చాడు.… -
“ఎవరు మీలో కోటేశ్వరులు” పూనకాల ఎపిసోడ్ లోడింగ్… ఎప్పుడంటే ?
“ఎవరు మీలో కోటేశ్వరులు” మొదటి సీజన్ త్వరలో పూర్తి కానుంది. ఇందులోని స్పెషల్ ఎపిసోడ్స్ కు తప్ప ఇప్పటి వరకూ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ షోకు సంబంధించిన సూపర్ ఎపిసోడ్ ను ప్రసారం చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. షో టిఆర్పి రేటింగ్స్ ను పెంచడానికి ఎలాంటి అవకాశాన్నీ వదిలి పెట్టడం లేదు మేకర్స్. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలను రంగంలోకి దింపిన “ఎవరు మీలో కోటేశ్వరులు” మేకర్స్ త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా,… -
ఎన్టీఆర్‌కు సారీ చెప్పిన జీవిత
మా ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వివాదాలు పెరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్, విష్ణు మంచు ప్యానెల్స్ మధ్యలో మాటల యుద్ధం మరింతగా ముదురుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తీవ్రపదజాలంతో తూలనాడుకుంటున్నారు. అందులో భాగంగా ఇతరులను కూడా అన్యాపదేశంగా ఎన్నికల ముగ్గులోకి లాగుతున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో పోటీ చేస్తున్న జీవితారాజశేఖర్ జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేయడానికి ఆసక్తి చూపటం లేదని మీడియాకు చెప్పారు. ఇటీవల ఓ వేడుకలో ఎన్‌టిఆర్‌ని కలిసినపుడు మా లో జరుగుతున్న… -
ఫేక్ న్యూస్… యంగ్ టైగర్ కారు కాదట…!
సెలబ్రిటీలు మార్కెట్లోకి వచ్చే ప్రతి మోడల్ స్పోర్ట్స్ బైక్‌లు, కార్లను కొనాలని, అందులో రైడ్ కు వెళ్లాలని కోరుకుంటారు. అదేవిధంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా కార్లు అంటే చాలా ఇష్టం. నిజానికి ఆయన దగ్గర చాలా కార్లు ఉన్నాయి. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఆయన కారు కొన్నారంటూ ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టిఆర్ ఒక సరికొత్త కారు లంబోర్ఘిని ఉరుస్ మోడల్ ను ప్రత్యేకంగా ఆర్డర్ చేశాడని అంటున్నారు. అంతేకాదు ఆ కారులో… -
మరో మైలు స్టోన్ ను అందుకున్న ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భారీ అభిమానగణం ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతుందంటే నందమూరి అభిమానుల హడావుడి మాములుగా ఉండదు. అయితే సోషల్ మీడియాలోనూ విశేషంగా ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. తాజాగా ఆయన సోషల్ మీడియాలో మరో మైలు స్టోన్ ను అందుకున్నారు. నిన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా… ఒకేరోజు తారక్ ను దాదాపు 2 వేల మంది ఫాలో… -
ఎన్టీఆర్ కు సినీ ప్రముఖుల బర్త్ డే విషెష్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 38వ పుట్టినరోజు నేడు (మే 20). ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ నుంచి పోస్టర్ ను విడుదల చేస్తూ ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. తాజాగా విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, సంగీత దర్శకుడు థమన్, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్,…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!