Suhas Cable Reddy: నవ్వులతో గుండెకి కనెక్షన్ ఇచ్చేస్తాడు ఈ కేబుల్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suhas Cable Reddy Movie first look Poster unveiled: వెరీ టాలెంటెడ్ యాక్టర్ గా చేసిన కొన్ని సినిమాలతోనే నిరూపించుకున్న సుహాస్ తన చిత్రాల ఎంపికతో సర్ ప్రైజ్ చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచీ యూనిక్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్న ప్రస్తుతం చేస్తున్న మూవీ ‘కేబుల్ రెడ్డి’. శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్యాన్ మేడ్ ఫిలింస్ బ్యానర్‌పై బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జెఎస్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో సుహాస్ ని ‘కేబుల్ రెడ్డి’ గా టైటిల్ రోల్ లో ప్రజెంట్ చేశారు. టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ సుహాస్ కేబుల్ డిష్ ఓనర్ పాత్రలో నటిస్తున్నట్లు సూచిస్తుండగా పోస్టర్ లో 2000వ దశకం ప్రారంభంలో వాడిని చాలా పోర్టబుల్ టీవీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Trisha: ఆ నిర్మాతతో పెళ్లంటూ ప్రచారం.. త్రిష మాస్ వార్నింగ్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
దీంతో అప్పటి సమయానికి చెందిన కథ అయి ఉండవచ్చని అంటున్నారు. సుహాస్ షేడ్స్ ధరించి చిరునవ్వుతో పోర్టబుల్ టీవీలపై సేదతీరుతున్నట్లు కనిపించారు. ఇక సినిమా ఫన్ రైడ్ గా వుండబోతుందని మేకర్స్ చెబుతుండగా ఇక తాజా పోస్టర్‌లో సుహాస్ ఎరుపు చొక్కా, నలుపు ఫార్మల్ ప్యాంట్‌లో సాధారణ గ్రామ యువకుడిగా కనిపిస్తునందు. ఇక ఈ సినిమాలో సుహాస్‌కు జోడిగా షాలిని కొండేపూడి అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మహి రెడ్డి పండుగుల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మిగిలిన నటీనటులు, టెక్నికల్ టీం ను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
తాజావార్తలు
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!