Home
Suhas
Suhas News
-
Ambajipeta Marriage Band: సుహాస్ మళ్లీ హిట్ కొట్టాడు.. రెండు రోజుల్లో రికార్డ్ కలక్షన్స్
Ambajipeta Marriage Band: కంటెంట్ బాగున్న సినిమాకు విజయం తప్పకుండా దక్కుతుందని మరోసారి ప్రూవ్ చేసింది అంబాజీపేట మ్యారేజి బ్యాండు. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. -
Sharanya: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు.. ఆయన వలనే నగ్నంగా నటించా..
sharanya: ఏ రంగంలోనైనా విజయం అందాలంటే ఓపిక ఉండాలి. ఆ ఓపికతోనే ఎంతోమంది నటులు చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్టార్స్ గా ఎదుగుతున్నారు. ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుంటున్నారు. అలా ఒక్క సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నవారిలో శరణ్య కూడా చేరింది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో నటి శరణ్య నటన కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. -
Ambajipeta Marriage Band : సుహాస్ “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు” ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..?
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలు పెట్టిన సుహాస్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ‘కలర్ ఫొటో’ మరియు ‘రైటర్ పద్మభూషణ్’ వంటి చిత్రాలతో మంచి విజయం సాధించాడు.మరోవైపు నెగిటివ్ రోల్స్ లో కూడా నటిస్తూ మెప్పిస్తున్నాడు.గత ఏడాది వచ్చిన హిట్: ది సెకండ్ కేసులో సైకో కిల్లర్ పాత్రలో కనిపించి షాకిచ్చాడు.సుహాస్ మరోవైపు హీరోలకు స్నేహితుడిగాను అలరిస్తున్నాడు. తాజాగా సుహాస్ హీరోగా నటించిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’.దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో… -
Suhas: వస్తాడు.. హిట్ కొడతాడు.. రిపీట్
Suhas: ఒక విజయవాడ కుర్రాడు.. చూడడానికి కొంచెం నల్లగా ఉంటాడు. సినిమా మీద ఆశతో ఇండస్ట్రీలో ఎదగాలని హైదరాబాద్ వచ్చాడు. అప్పుడే యూట్యూబ్ లో ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ నడుస్తున్నాయి. అలా.. ఆ కుర్రాడు ఛాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానెల్ లో షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టాడు. అలా కెరీర్ ను స్టార్ట్ చేసి.. కమెడియన్ గా మారాడు. -
Suhas: బ్యాండు సౌండ్ మాములుగా లేదు మావా…
సుహాస్ హీరోనా? అనే మాట నుంచి… సుహాస్ నుంచి సినిమా వస్తుందంటే, ఓ మంచి సినిమా వచ్చినట్టేనని… ఆడియెన్స్ ఎదురు చూసేలా చేశాడు సుహాస్. కలర్ ఫోటో సినిమాతో హీరోగా సత్తా చాటిన సుహాస్… తనకంటు ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. ప్రతి సినిమాను ఫీల్ గుడ్ మూవీలా చేస్తు.. ఎమోషనల్ టచ్ ఇస్తున్నాడు. హిట్ 2 సినిమాలో విలన్‌గా కూడా మెప్పించిన సుహాస్… చివరగా రైటర్ పద్మభూషన్ సినిమాతో అలరించాడు. ఇక… -
Ambajipeta Marriage Band : విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న చిత్ర యూనిట్..
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కలర్ ఫోటో సినిమా తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా సుహాస్ కెరీర్ ను మలుపు తిప్పింది. కలర్ ఫోటో సినిమాతో హీరోగా సుహాస్ తన కెరీర్లోనే బిగ్ హిట్ అందుకున్నాడు. ఆ ఆ తరువాత సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా లో హీరోగా నటించాడు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’దుశ్యంత్ కటికినేని ఈ… -
Sri Ranga Neethulu: శ్రీరంగనీతులు చెబుతున్న విరాజ్, సుహాస్.. ఆసక్తికరంగా టీజర్
Sri Ranga Neethulu Teaser:యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. సరిగ్గా అలాంటి సినిమానే శ్రీరంగనీతులు అంటున్నారు మేకర్స్. ఈ సినిమా టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇదే ఫీల్ కలుగుతుందని వెల్లడించారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఆహ్లాదకరమైన పాత్ర చెప్పే మాటలతో ప్రారంభమై టీజర్ ఎంతో నేచురల్‌గా అనిపించే సంభాషణలతో, సన్నివేశాలతో… -
Ambajipeta Marriage Band : ఆకట్టుకుంటున్న సెకండ్ సింగిల్ ప్రోమో..
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..’కలర్ ఫోటో’ సినిమా తో సుహాస్ హీరోగా తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా వున్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్.దుశ్యంత్ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్,ఫస్ట్ సింగిల్ ను… -
Ambajipeta Marriage Band : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
టాలీవుడ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సపోర్టింగ్ యాక్టర్ స్థాయి నుంచి హీరో గా ఎదిగాడు సుహాస్..’కలర్ ఫోటో’ సినిమా తో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు..ఈ సినిమా లో సుహాస్ నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి.. ఈ సినిమా తరువాత సుహాస్ హీరో గా చేసిన సినిమా రైటర్ పద్మభూషణ్.. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.. దీనితో సుహాస్ వరుస గా రెండు విజయాలు… -
Suhas: ఏదైమైనా సుహాస్ తెలివి.. ఆర్. నారాయణమూర్తికే సారీ చెప్పి..
Suhas: కలర్ ఫోటో హీరో సుహాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న సుహాస్ .. ప్రస్తుతం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ వస్తున్నాడు. దుశ్యంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుహాస్ సరసన శివాని హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే పోస్టర్స్ తో అటెన్షన్ గ్రాబ్ చేసిన మేకర్స్ ..
తాజావార్తలు
-
Fire Accident: విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌లో అగ్నిప్రమాదం.. సీ హార్స్ జంక్షన్ సమీపంలో ఎగిసిపడుతున్న మంటలు..
-
Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి.?
-
NZ Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్స్ అవుట్.. కీలక మార్పులు చేసిన బీసీసీఐ..
-
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్‌గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!