Prabhas : ప్రభాస్ రాబోయే సినిమాల్లో మోస్ట్ హైప్ ఉన్నది స్పిరిట్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వినిపించినా సరే సోషల్ మీడియా ఊగిపోతోంది. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అయితే స్పిరిట్ మూవీకి రంగం సిద్ధం చేసేందుకు ఈ రెండు సినిమాలను త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే డైరెక్టర్లకు ప్రభాస్ సూచించాడంట. త్వరలోనే ఆ రెండు…
Prabhas Spirit: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న హీరో ప్రభాస్. ‘బాహుబలి’ చిత్రాల విజయంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్, ఆ తర్వాత వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలతో తన మార్క్ నటనను అందిస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏ.డి వంటి విజువల్ వండర్ సినిమాలతో తన ఇమేజ్ ను అమాంతం పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఈ భారీ ప్రాజెక్టుల మధ్యే మరొక ప్రత్యేక క్రేజ్…
Prabhas : మోస్ట్ వెయిటెడ్ మూవీల్లో ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కూడా ఉంది. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రా అండ్ రస్టిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ డైరెక్షన్ లో ప్రభాస్ ఎలా ఉంటాడో అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రకటించారు తప్ప ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు మంచి గుడ్ న్యూస్ ఒకటి…
రవితేజ కొడుకు మహాధన్ రవితేజ హీరోగా నటించిన రాజా ది గ్రేట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. రవితేజ చిన్నప్పటి పాత్రలో నటించి భళా అనిపించుకున్నాడు. రాజా ది గ్రేట్ సినిమాలో అతని పాత్ర చూసి, అతని నటన చూసి భవిష్యత్తులో కచ్చితంగా హీరో మెటీరియల్ అని అందరూ భావించారు. అయితే అందరికీ షాక్ ఇచ్చే విధంగా ఒక షాకింగ్ న్యూస్ తాజాగా తెలుస్తోంది. అదేంటంటే రవితేజ కొడుకు మహాధన్ స్పిరిట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పని…
ఇండియా స్టార్ ప్రభాస్ ప్రజంట్ నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు.ఇందులో ‘స్పిరిట్’ మూవీ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో స్పిరిట్ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. దీంతో ప్రభాస్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ…
సినిమాల్లో నటించాలని ఎంతోమందికి ఉంటుంది కానీ ఆ అవకాశం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. అయితే ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం ఉందని ప్రస్తుతం ఆయనతో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ నిర్మాతగా భద్రకాళి పిక్చర్స్ అనే బ్యానర్ ఉన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి ఈ బ్యానర్ మీదే నిర్మించారు తర్వాత సందీప్ రెడ్డివంగా చేసే దాదాపు అన్ని సినిమాలలో ఈ బ్యానర్…
Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మారుతి దర్శకత్వంలో రాజాసాబ్. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
డైరెక్టర్ సందీప్ వంగ తన హీరోలను అంతకు మించి అనేలా చూపిస్తుంటాడు. స్పిరిట్ సినిమాలో ఇప్పటివరకు చూడని ప్రభాస్‌ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్‌ను ఇంకే రేంజ్లో ప్రజెంట్ చేస్తాడనే ఆసక్తి అందరిలోను ఉంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తారనే రూమర్ తాజాగా బయటికి వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ కోసం ఆయన రెండు పాత్రలను రాశారట.
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అయింది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీ గా వున్నారు.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో అదిరిపోయింది…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు తీరికలేకుండా సినిమాలను చేస్తూనే మరోవైపు కొత్త సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు.. గత ఏడాది బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి వంగ తో ఓ సినిమా చెయ్యబోతున్నాడు. ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నట్లు సందీప్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో సందీప్ బిజీగా ఉన్నారు. ఈ…