Deepika : స్పిరిట్ vs AA22xA6.. దీపిక చేసింది కరెక్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నుంచి ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాల హీరోయిన్ విషయంలో.. దీపిక పదుకొనే హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబోలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీలో.. ముందుగా దీపిక పదుకొనేని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ అమ్మడు పలు కండీషన్స్‌తో పాటు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. అంతేకాదు.. స్పిరిట్ కథను లీక్ చేసేసింది. ఇది సందీప్‌కు నచ్చలేదు. దీంతో.. వెంటనే త్రిప్తి డిమ్రిని హీరోయిన్‌గా అనౌన్స్ చేశాడు.
Also Read:కుర్రాళ్లలో హీటు పెంచేస్తున్న గోల్డెన్ గర్ల్ అనసూయ.. తట్టుకోగలరా?
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
ఈ విషయంలో దీపిక పెద్దగా రెస్పాండ్ అవలేదు గానీ, అల్లు అర్జున్ సినిమా ఓకె చేసి.. స్పిరిట్‌కు సవాల్ విసిరినట్టుగా చేసింది. తాజాగా అట్లీ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న సినిమాలో దీపిక హీరోయిన్‌గా నటిస్తున్నట్టుగా ఒక సూపర్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో దీపిక క్యారెక్టర్ సూపర్ ఉమెన్‌గా ఉండబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. దీపిక ఎంచుకున్న సినిమాల్లో ఏది కరెక్ట్? అనే చర్చ మొదలైంది. దీపికకు స్పిరిట్ కథ తెలుసు. అది లీక్ చేయగా.. ఒక A రేటెడ్ స్టోరీగా బాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. అందుకే.. దీపిక పై ఫైర్ అయ్యాడు సందీప్. ఇక ఇప్పుడు బన్నీ ప్రాజెక్ట్‌లో ఈ బోల్డ్ బ్యూటీ జాయిన్ అయింది.
Also Read:Rashi Khanna : టూ ఇయర్స్ తర్వాత టాలీవుడ్‌లోకి రాశీఖన్నా..
మేకర్స్ ఈ అమ్మడు పెట్టిన కండీషన్స్‌కు ఓకె చెప్పారా? లేదంటే, స్పిరిట్‌కు ధీటుగా దీపిక ఈ ప్రాజెక్ట్‌కు కమిట్ అయిందా? లేదా తన పాత్ర నచ్చి ఓకె చెప్పిందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఓకె. కానీ స్పిరిట్ హిట్ అయితే.. దీపిక గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే. ఒకవేళ స్పిరిట్ తేడా కొట్టి.. బన్నీ ప్రాజెక్ట్ హిట్ అయితే, దీపిక డెసిషన్ కరెక్టే అని అనొచ్చు. కాబట్టి.. దీపిక డెసిషన్ రైటా? రాంగా? అనేది తెలియాలంటే.. ఈ సినిమాలు రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!