Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అయింది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీ గా వున్నారు.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో అదిరిపోయింది…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు తీరికలేకుండా సినిమాలను చేస్తూనే మరోవైపు కొత్త సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు.. గత ఏడాది బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి వంగ తో ఓ సినిమా చెయ్యబోతున్నాడు. ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నట్లు సందీప్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో సందీప్ బిజీగా ఉన్నారు. ఈ…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.. గత ఏడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఇప్పుడు నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు.. అందులో స్పిరిట్ కూడా ఒకటి.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఆల్రెడీ ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. స్పిరిట్ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ – సందీప్ వంగ సంయుక్త నిర్మాణంలోతెరకెక్కనుంది. గత ఏడాది యానిమల్ సినిమాతో భారీ హిట్…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే అనిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకున్న ఈ భామ ఆ ఇమేజ్ ను వాడేసుకుంటుంది. మంచి మంచి కథలను ఎంచుకొని లైనప్ లో పెట్టుకుంటుంది. ఇప్పటికే పుష్ప 2 సెట్స్ మీద ఉంది. దింతో పాటు గర్ల్ ఫ్రెండ్ అనే ఒక సినిమా చేస్తుంది.
ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసి, అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోలని పాన్ ఇండియా సినిమాలు చేసే అంతలా ఇంపాక్ట్ చూపించాడు ప్రభాస్. అట్టర్ ఫ్లాప్ సినిమాతో కూడా అయిదు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాడు అంటే ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో, ప్రభాస్ సినిమాలకి ఎంత బిజినెస్ అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో డిజప్పాయింట్ చేసిన ప్రభాస్, ఈసారి మాత్రం…