Teacher Sleeping In School Video is Going Viral: సమాజంలో ఎక్కువగా గౌరవించే వృత్తులలో ఉపాధ్యాయులకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరు ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే.. కేవలం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల తర్వాతనే ఎవరైనా అని చెప్పవచ్చు. ఇదివరకు కాలంలో శిష్యులు గురువులను ఎంత గౌరవించేవారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే., ఈ మధ్య కాలంలో గురు శిష్యుల మధ్య వ్యత్యాసం బాగా తగ్గిపోయింది. స్టూడెంట్స్ టీచర్లు కలిసి పబ్లిక్ గా…
A Brave Lady Caught Snake in Office Room Video Viral: వర్షాకాలంలో పాములు ఎక్కువగా జనాలు ఉన్న ప్రాంతంలోకి రావడం మనం తరచూ చూస్తూనే ఉంటాము. నీరు ఎక్కువగా ప్రవహించడం వల్ల సుదూర ప్రాంతాల్లో ఉన్న పాములు నీటితోపాటు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోకి అంటే.. ఇళ్లలోకి లేదా ఏదైనా కార్యాలయాల్లోకి రావడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. దీంతో ఒక్కసారిగా ఎప్పుడూ చూడని పాములను మన ఇంట్లో చూస్తే ఒక్కసారిగా భయపడిపోతుంటాము. అయితే కొందరు…
Pre First Night Shoot Video Viral: ఈ మధ్య ప్రజలు కొత్త పుంతలు తొక్కడంలో బాగా ఆరితేరుతున్నారు. ప్రజల్లో పిచ్చి పరాకాష్టకు చేరుతుందన్నడానికి కొన్ని తాజా సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. విదేశీయులు భారతీయ సంస్కృతిని మెచ్చి ఇటువైపు అడుగులు వేస్తుంటే.. భారతీయులు మాత్రమే., అందుకు విరుద్ధంగా పాశ్యాత్య సంస్కృతి వైపు అలవాటు పడుతున్నారు. గతకొన్ని సంవత్సరాలుగా నూతన వధూవరులు పెళ్లి చేసుకునే ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్ అనే పేరుతో పొలాల్లో, వాగులు, వంకలు, నదులు,…
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఒక అమ్మాయిపై బిల్డర్ దాడి చేయడంతో బిల్డింగ్ పైనుంచి పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Pickle In Hotel Meals: మనం అప్పుడప్పుడు భోజనాలు చేయడానికి రెస్టారెంట్ కి వెళ్లడం జరుగుతూ ఉంటుంది. అయితే అలా రెస్టారెంట్ కి వెళ్ళిన సమయంలో మనకు నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ చేసి తినడం మామూలే. ఇకపోతే ఓ రెస్టారెంట్ భోజనంలో పచ్చడి ఇవ్వనందుకు ఓ వ్యక్తి చేసిన పిర్యాదు మేరకు కోర్టు ఏకంగా రెస్టారెంట్ యాజమాన్యానికి భారీ జరిమానాన్ని విధించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Mamata Banerjee: నీతి ఆయోగ్…
భూమ్మీద భార్యాభర్తల బాంధవ్యానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎక్కడెక్కడో పుట్టిన ఒక అబ్బాయి-ఒక అమ్మాయి.. మూడు ముళ్ల బంధం చేత ఒక్కటవుతారు. అలా ఒక్కటైన జంట.. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో కలిసి సంతోషంగా ఉండాలని పెద్దలంతా ఆశీర్వదిస్తారు
Rashmika Mandanna: రష్మిక మందాన.. ఈ పేరు కంటే నేషనల్ క్రష్ అని చెబితే చాలామంది త్వరగా గుర్తుపడతారు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో తానేంటో నిరూపించుకుంది ఈ భామ. ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్ రన్ బీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాతో కుర్ర కారుకు నిద్రలేకుండా చేసింది. ఇకపోతే రష్మిక సినిమా పరంగా మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎంతో చలాకీగా, యాక్టివ్ గా ఉంటూ అందర్నీ సంతోషంగా ఉంచుతుంది.…
Viral Video About Rose Flower Pakodi: సోషల్ మీడియా వినియోగం జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ కు అలవాటు పడిపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఏ విషయం జరిగిన అందుకు సంబంధించిన వివరాలను ఇట్లే ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. దింతో ప్రతిరోజు అనేక సంఘటన సంబంధించిన విషయాలు ఫోటోలు, వీడియోలు మనం చూస్తూనే, వింటూనే ఉన్నాము. ఇక చాలామంది సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వారిలోని టాలెంట్ ను…
Snake vs centipede Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు వందల సంఖ్యల వీడియోలు చూస్తూనే ఉంటాం. అందులో కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే వైరల్ అవ్వడం చూస్తూనే ఉంటాము. ఇకపోతే అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన మరికొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఓ పాము, జర్రీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియోలో జెర్రీ పాముపై ఎలా పోరాడిందోన్న విషయాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ఇక…