Ghost In Bus: బస్సులో దెయ్యం.. నాకేం భయ్యం.. (వైరల్ వీడియో)
- సోషల్ మీడియాలో వైరల్ .
- సిటీ బస్సులో దెయ్యం.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghost In Bus: ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒకటి టెక్నాలజీ పుట్టుక వస్తు అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ప్రపంచం ఒకవైపు ఇలా టెక్నాలజీ రంగం వైపు దూసుకు వెళ్తుంటే.. మరికొందరు మూఢనమ్మకాలు అంటూ చెప్పరాని పనులు చేసుకుంటూ ఇంకా అలానే జీవిస్తున్నారు. ఇకపోతే, చాలా సందర్భాలలో చాలామంది దెయ్యాలు, దేవుళ్ళు ఉన్నాయా లేదా అనే విషయంపై చాలా పెద్ద డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే., ఇలాంటి వాటిలో చాలామంది దేవుడు దెయ్యం రెండు ఉన్నాయని వాదించే వాళ్ళే ఎక్కువ. అయితే దెయ్యం లేదు.. దేవుడు లేదు.. అంటూ సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవని కొట్టి పరేసే వారు కూడా ఎందరో. అయితే ఇప్పటికే దయ్యం ఉందంటూ అనేక వీడియోలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాము. అందులో మనకి చాలా భయాన్ని కలిగించే సంఘటనలు కూడా లేకపోలేదు. ఇకపోతే., తాజాగా ఓ సిటీ బస్సులో దెయ్యం ఉన్న ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే..
Mr Bachchan OTT: ‘మిస్టర్ బచ్చన్’ వచ్చేది ఆ ఓటీటీలోనే!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఈ వైరల్ వీడియోలో ముందుగా సిటీ బస్సులో వీడియో రికార్డు చేస్తున్నట్లుగా కనబడుతుంది. మొదటగా సిటీ బస్సులోని కెమెరాను చూపిస్తూ అందులో ఒక మనిషి ఉన్నట్లుగా చూపిస్తాడు. ఆ తర్వాత అదే సీటు దగ్గరికి వెళ్ళగా ఆ సీట్లో ఎవరు లేనట్లుగా ఖాళీగా కనబడుతుంది. అయితే మళ్లీ ఆ సీట్ నుంచి స్క్రీన్ దగ్గరికి వచ్చి చూడగా మళ్లీ ఓ వ్యక్తి సీటులో ఓ వ్యక్తి కూర్చున్నట్లుగా కనపడుతుంది. ఓ వ్యక్తి తెల్ల చొక్కాను వేసుకుని కదలకుండా కూర్చోవడం ఆ వీడియోలో గమనించవచ్చు. అయితే ఈ వీడియో ఎప్పుడు చేసింది..? ఎక్కడ చేసింది.? అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ వీడియో నిజమైందో కాదో కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.
Virat Kohli: లండన్ వీధుల్లో ఒంటరిగా విహరిస్తున్న విరాట్ కోహ్లీ..
ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరేమో., వామ్మో.. ఇప్పుడు దెయ్యాలు మనతో పాటు ట్రావెల్ కూడా చేస్తున్నాయా..? అంటూ కామెంట్ చేస్తుంటే.. మరికొందరేమో., ఇది ఫేక్ వీడియో అంటూ కొట్టి పడేస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!