Home
Social Media
Social Media News
-
Bengaluru: ఉమెన్స్ కాలేజీ వాష్‌రూమ్‌లో మొబైల్ కలకలం.. ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్
బెంగళూరు ఉమెన్స్ కాలేజీ వాష్‌రూమ్‌లో మొబైల్ కలకలం సృష్టించింది. కుంబల్‌గోడులోని ఏసీఎస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల వాష్‌రూమ్‌లో అమ్మాయిల దృశ్యాలను 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి మొబైల్లో షూట్ చేశాడు. దీన్ని గమనించిన సహా విద్యార్థులు.. నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
Manchu Vishnu: ప్రకాష్ రాజ్‌కు కౌంటర్ ఇచ్చిన మంచు విష్ణు..
Manchu Vishnu – Prakash Raj: ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతూనే ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు, అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, ముఖ్యంగా లడ్డు తయారీ విషయంలో నాసిరకం నెయ్యిని వాడారంటూ ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. దీంతో ప్రస్తుతం జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు ఓ… -
Virat Kohli: షకిబ్ బంతులపై కోహ్లీ కామెంట్స్ వైరల్..
Virat Kohli: చెన్నైలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో చాలా ఆసక్తికరమైన దృశ్యాలు కనిపించాయి. టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అతను బంగ్లాదేశ్ ఆటగాడు షకిబుల్ హాసన్ తో సరదాగా మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం మూడో రోజు లంచ్ సమయానికి చెన్నై టెస్టులో భారత్ 432 పరుగుల ఆధిక్యంలో ఉంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో… -
Viral Video: అరె బాబు.. పిల్లాడు అనుకున్నారా లేక తాడనుకున్నారా..?
Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు చూస్తూనే ఉంటాము. అయితే అందులో కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. ఇలా ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు, అలాగే అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువ వైరల్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తాజాగా కొందరు ఆఫ్రికన్ ఖండం సంబంధించిన పిల్లల వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో గురించి పూర్తి వివరాలు… -
Drone Cameras: పక్షులు అనుకున్నారు కదా.. అవి డ్రోన్ కెమెరాలు బాసు..
Drone Cameras At Ganesh Immersion: నేడు హైదరాబాద్ మహానగరంలో దేదీవ్యమానంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరుగుతోంది.. హైదరాబాద్ మహానగరంలో అనేక రోడ్లు జన సంద్రంతో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెక్రటేరియట్, తెలుగు తల్లి రోడ్డులో ఇసుక వేస్తే రాలనంత జనాలు ఉన్నారు. ఇక మరోవైపు మీడియా కూడా గణేష్ నిమజ్జనాన్ని కవర్ చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. వీటితోపాటు ప్రజల రక్షణకు సంబంధించి పోలీసుల సెక్యూరిటీ డ్రోన్స్ కూడా ఆకాశంలో నిరంతరం వాటి పని చేస్తున్నాయి. ఎలాంటి… -
Majnu Missing: తప్పిపోయిన వరుడు.. కానీ నిజం తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు.. వైరల్
Majnu Missing: సోషల్ మీడియాలో వచ్చినప్పుడు నుండి ప్రతి ఒక్కరి జీవితంలో భారీ మార్పు వచ్చింది. ఇందులో ఒక భాగం వినూత్న ప్రకటనలు. చాలామంది తమ వస్తువులు, ఆస్తులు ఇలా ఏదైనా సరే విక్రయించడానికి ప్రకటనల సహాయం తీసుకుంటారు. అయితే మారుతున్న కాలంతో పాటు ప్రకటనల్లో కూడా పెద్ద మార్పు వచ్చింది. ఇంతకుముందు, ప్రింట్ మీడియా ద్వారా మాత్రమే ప్రకటనలు ఇవ్వబడ్డాయి. కానీ., ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ కూడా దీనికి పెద్ద మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే… -
Viral Video: ఫోన్‌కి బానిసగా మారుతున్న పిల్లలకోసం ఉపాధ్యాయురాలి అద్భుత ఆలోచన..(వీడియో)
Viral Video: పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడి ఇబ్బంది పడే వారు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు తమాషాగా పిల్లలకు ఫోన్లు ఇస్తుంటారు. కానీ., ఆ తర్వాత స్మార్ట్ ఫోన్లు పిల్లలకు ఇష్టమైన ఆటవస్తువుగా మారాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ టీచర్ ఓ ప్రత్యేక మార్గాన్ని కనుగొన్నారు. ఈ పద్ధతిని చూసి సోషల్ మీడియాలో టీచర్‌పై విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బదౌన్‌లోని ఒక పాఠశాల… -
Python: వామ్మో.. ఏంటిసామి ఇది.. పాఠశాల సమీపంలో భారీ కొండచిలువ..
Python in Delhi: ఢిల్లీలోని చంద్ర విహార్ ప్రాంతంలోని ఓ పాఠశాల సమీపంలో మంగళవారం రాత్రి కొండచిలువ కనిపించడంతో భయాందోళన వాతావరణం నెలకొంది. కొందరు అటుగా వెళ్తున్న జనం పెద్ద ఎత్తున కొండచిలువను చూసేందుకు ఆగారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం మేరకు.. చంద్ర విహార్ ఎస్‌డిఎం స్కూల్ సమీపంలోని ఖాళీ స్థలంలో మంగళవారం రాత్రి ఓ భారీ సైజు కొండచిలువ కనిపించింది. కొండచిలువను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున… -
Brahmanandam: ఎప్పుడు కనిపించని పాత్రలో బ్రహ్మానందం.. డైలాగ్స్ అదిరిపోయాయిగా..(వీడియో)
Brahmanandam As Duryodhana: బ్రహ్మానందం.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ తెలుగు సినీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలిగిన వ్యక్తులలో ఈయన మొదటి స్థానంలో ఉంటారు. తన సినిమాలతో ప్రపంచ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న ఆయన తన సినీ కెరియర్లో ఎన్నో పాత్రలను పోషించాడు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో బ్రహ్మానందం దుర్యోధనుని పాత్రలో అదరగొట్టారు. దాదాపు నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో బ్రహ్మానందం డైలాగ్స్… -
Constable Bribe: లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కానిస్టేబుల్.. ఈడ్చుకెళ్లిన విజిలెన్స్ బృందం..
Constable Bribe Viral Video: ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోని కాన్పూర్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతను అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించగా.. విజిలెన్స్ బృందం అతన్ని పట్టుకుని, చెప్పులు లేకుండా పోలీసు కార్యాలయానికి ఈడ్చుకెళ్లింది. హెడ్ కానిస్టేబుల్‌ను షానవాజ్ ఖాన్‌గా గుర్తించారు. దళితుల అణచివేత కేసులో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఉండగా అతనిని అరెస్టు చేశారు. షానవాజ్ ను మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నారు. విషయంపై విచారణ జరుగుతోంది. High Tension…
తాజావార్తలు
-
Alluri ZPTC Election 2026: అల్లూరి జెడ్పీ పీఠం వైసీపీ కైవసం.. కానీ ఊహించని పరిణామం ఏంటంటే?
-
Tragedy: హైదరాబాద్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
-
Cheyutha Pension: నేటి నుంచే 4.50 లక్షల మందికి కొత్త పింఛన్లు పంపిణీ.. లబ్ధిదారుల వివరాలు ఇవే..!
-
Allu Arjun: అల్లు అర్జున్‌కు తప్పనున్న తిప్పలు!
-
Pulivarthi Sudha Reddy: చెవిరెడ్డి కుటుంబం బతిమాలడంతోనే వెనక్కి తగ్గా, లేదంటే.. పులివర్తి సుధారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!