Viral Video: నడిరోడ్డుపై డేంజర్ స్కేటింగ్ విన్యాసాలు..
- సోషల్ మీడియా ద్వారా వైరల్‌గా మారేందుకు ఏం చేయడానికైనా సిద్ధం అవుతున్నారు.
- ఢాకాలోని బిజోయ్ సరణి మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే రహదారిపై ప్రమాదకరంగా.
- వేగంగా వెళ్తున్న ట్రక్కును వెనుకకు ఇద్దరు అబ్బాయిలు స్కేటింగ్ చేస్తున్న వీడియో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: నేటి తరం యువత వేరేవారి దృష్టిలో పడేందుకు, సోషల్ మీడియా ద్వారా వైరల్‌గా మారేందుకు ఏం చేయడానికైనా సిద్ధం అవుతున్నారు. ఇలాంటి వారికి లైక్ లు, కామెంట్ లకు తప్ప ఏదీ వారిని ప్రభావితం చేయదు. కొన్ని వీడియోలలో ప్రమాదకరమైన వీడియోలను షూట్ చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే వారి ఏకైక లక్ష్యంలా కనిపిస్తున్నాయి. కదులుతున్న రైలు దగ్గర నుంచి వీడియోలు పోస్ట్ చేస్తూ, రైలులోంచి దూకడం, రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇలా అనేకరకాల స్టంట్స్ చేసేవారు రోజురోజుకి ఎక్కువ అవుతున్నారు.
Also Read
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ వీడియో బంగ్లాదేశ్‌కు చెందినది. ఢాకాలోని బిజోయ్ సరణి మెట్రో స్టేషన్ సమీపంలో రద్దీగా ఉండే రహదారిపై ప్రమాదకరంగా వేగంగా వెళ్తున్న ట్రక్కును వెనుకకు ఇద్దరు అబ్బాయిలు స్కేటింగ్ చేస్తున్న వీడియో ఇది. వీడియోలో, ఇద్దరు అబ్బాయిలు ట్రక్కు స్లిప్ స్ట్రీమ్ ను ఉపయోగించి కదులుతున్న ట్రక్కు వెనుక స్కేటింగ్ చేయడాన్ని చూడవచ్చు. వీడియో మధ్యలో ఒక బాలుడు ట్రక్కును విడిచిపెట్టి, మార్గమధ్యంలో తన విన్యాసంలో భాగంగా కొనసాగించడానికి కొంచెం దూరం ముందుకు కదులుతాడు. అతను ట్రక్కు వెనుకకి మళ్లీ తిరిగి రావడం, మళ్లీ అదే ప్రదేశానికి తిరిగి రావడం, దానిని పట్టుకుని ముందుకు సాగడం కూడా వీడియోలో కనిపిస్తుంది. రద్దీగా ఉండే రోడ్డుపై వీరు ఈ డేంజర్ పని చేయడం వల్ల.. చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని వీడియో చూస్తే అర్థమవుతోంది.
Flight Ticket: త్వరపడండి.. ఆగస్ట్ 15న కేవలం రూ. 1578కే విమాన ప్రయాణం
ఇక ఈ వీడియోను చూసిన అనేకమంది ఆ పిల్లలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనలు రోడ్డుపై కాకుండా చేయాల్సిన చోట చేస్తే దేశానికీ మంచి పేరు తీసుక రావచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు.
इस तरह के स्टंट करके अपनी जान को खतरे में डालना बिल्कुल गैर-जिम्मेदाराना है।
अगर कुछ हो जाता, तो घर वाले बेगुनाह ट्रक वाले पर FIR दर्ज करवा देते, जबकि असल गलती खुद की होती।
हमारे देश में लोगों की सोच कब बदलेगी ?#viralvideo pic.twitter.com/2f24LpeBwu
— Ruksar Khan (@Ruksar_Khan7) August 12, 2024
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్‌డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!