Reels Effect: రీల్స్ చేస్తూ 6వ అంతస్తు నుంచి కింద పడ్డ బాలిక.. (వీడియో)
- చాలామంది యువకులు రీల్స్ చేయాలనే తపనతో చివరకి వారి ప్రాణాలు కోల్పోయారు.
- ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే.
- ఘజియాబాద్ లోని ఇందిరాపూర్ లోని క్లౌడ్ 9 సొసైటీలోని ఆరవ అంతస్తులో బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.
- బాల్కనీలో రీల్ షూట్ చేస్తుండగా.. అంత ఎత్తు నుండి కింద పడిపోయింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reels Effect: రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ప్రస్తుతం చాలామంది దేనికైనా సిద్ధపడిపోతున్నారు. చాలామంది యువకులు రీల్స్ చేయాలనే తపనతో చివరకి వారి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూసాము. చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి వారి జీవితాలతో చెలగాటం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడి ఓ బిల్డింగ్ బాల్కనీలో రీలు తీస్తుండగా ఓ యువతి ఆరో అంతస్తు నుంచి నేరుగా వీధిలో పడిపోయింది. వీధిలో ఆమె ఏడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Snake Byte: ప్లాస్టిక్ బ్యాగ్ లో పామును తీసుకొచ్చి ఆస్పత్రిలో హంగామా చేసిన యువకుడు..
Also Read
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
ఈ ప్రమాదంలో గాయపడిన అమ్మాయి వయస్సు 16 ఏళ్లు. ఘజియాబాద్ లోని ఇందిరాపూర్ లోని క్లౌడ్ 9 సొసైటీలోని ఆరవ అంతస్తులో బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఇంటి బాల్కనీలో రీల్ షూట్ చేస్తుండగా.. బాలిక మొబైల్ ఫోన్ బాల్కనీ నుంచి కింద పడింది. మొబైల్ ని లాక్కోవడానికి అమ్మాయి చాలా కష్టపడింది. అయితే., మొబైల్ ను కిందపడుకుండా ప్రయత్నంలో ఆమె కూడా అంత ఎత్తు నుండి కింద పడిపోయింది. అమ్మాయి కిందపడిపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమె కేకలు వేయడంతో పలువురు ఆమె చుట్టూ గుమిగూడారు. గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాలిక తల్లి కూడా అక్కడికి చేరుకోవడంతో బాలికపై అరవడం ప్రారంభించింది. కానీ., ఆ అమ్మాయి మాత్రం “అమ్మా, నాన్నని పిలవండి” అని అరుస్తూనే ఉంది. స్థానికులు బాలికను అక్కడే నిలిపి ఉంచిన వాహనంలో ఎక్కించి బాలికను ఆస్పత్రిలో చేర్పించారు.
Independence Day: రక్తంతో స్వాతంత్య్ర సమరయోధులకు చిత్రనివాళి అర్పించిన ఆర్టిస్ట్ కోటేష్..
ఇంతలో, ప్రత్యక్ష సాక్షులు తీసిన ఈ వీడియోలో అమ్మాయి తల్లి ఆమెతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. రీల్స్ చేయడం తన అభిరుచి గురించి తల్లి మాట్లాడుతూ.., పిల్లలు తల్లిదండ్రుల పేరు చెడగొట్టే పని చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు బాలికను ఆసుపత్రికి తరలించగా.. ఆమె ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ఆమె ప్రమాదం నుండి బయటపడింది.
देखिए गाजियाबाद इंदिरापुरम सोसाइटी में मोनिशा अपने फ्लैट की बालकनी में खड़ी होकर अपने मोबाइल से रील वीडियो शूट कर रही थी,तभी उसके हाथ से मोबाईल छूट गया जिसको पकड़ने के चक्कर मैं वह छठवीं मंजिल से नीचे गिर गई गंभीर हालत में अस्पताल में भर्ती कराया #AAPDelhi #delhi pic.twitter.com/COBpeNUDdk
— Lavely Bakshi (@lavelybakshi) August 13, 2024
తాజావార్తలు
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
-
CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
-
Cheteshwar Pujara: భారత్లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత ‘రామలక్ష్మి’ పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!