Prank Video in water: మనలో చాలామంది చిన్న వయసులో లేదా ప్రస్తుతం కూడా మన ఉన్న ఊరు లేదా నగరంలోని దగ్గరలో ఉన్న చెరువులో కానీ, నదుల్లో కానీ స్నేహితులతో లేదా కుటుంబాల సభ్యులతో కలిసి సరదాగా స్నానాలు చేసిన సంఘటనలు ఎన్నో ఉంటాయి. అయితే అనుకోకుండా అప్పుడప్పుడు కొన్ని ప్రమాదకర సంఘటనలు కూడా జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు పొరపాటున ఈత రానివారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఎందరో ఉన్నారు.…
Romance With Statue in Italy: ఈ మధ్య కొంతమంది పబ్లిక్ లో ఉన్న కానీ వారి ఇష్టానుసారం ప్రవర్తించడం పరిపాటిగా మారుతున్నాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించి అనేక వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా రైలు ప్రయాణం సంబంధించిన సంఘటనలు, అలాగే రోడ్డుపై బైక్ ప్రయాణం చేస్తున్న సంఘటనలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవడం గమనించాము. ఇకపోతే తాజాగా ఓ మహిళ పర్యాటకురాలు ఇటలీలో చేసిన చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్…
Live Suicide Caught on Camera: పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి ఖరార్ లో వాటర్ ట్యాంక్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని 19 ఏళ్ల సుమిత్ చక్రగా గుర్తించారు. హర్యానా నివాసి అయిన ఆయన చదువుకోవడానికి ఖరార్ లో ఉంటున్నాడు. ఈ సంఘటనలో 19 ఏళ్ల సుమిత్ అకస్మాత్తుగా ఖరార్లోని ఖాన్పూర్ గ్రామానికి సమీపంలో ఒక వాటర్ ట్యాంక్ ఎక్కాడు. అతను చండీగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చాడు. కానీ., ఆర్థిక…
ట్రంప్ మీద ఎటాక్పై సెటైర్లా ఉన్న ఈ వీడియోపై భారీగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంట్లో ఓ చిన్నారి .. డొనాల్డ్ ట్రంప్ పాత్రను పోషించాడు. పోడియం దగ్గర మాట్లాడుతున్న టైంలో బుల్లెట్ తగలగానే, చిన్నారితో పాటు అక్కడే ఉన్న సెక్యూరిటీ కింద దాక్కున్నట్లు ఆ వీడియోలో చిత్రీకరించారు.
3 Feets Man And 7 Feet Lady video goes viral : ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల జంటలను మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇలా కొంతమంది జంటలను చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యపోకుండా ఉండలేము. అందులో ఓ 60 ఏళ్ల ముసలాడు 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేకపోతే 70 ఏళ్ల వద్ద మహిళా ఆమె కంటే 30 సంవత్సరాలు చిన్న ఉన్న అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. ఇలా అనేక…
Playing Video Game At Surgery: వీడియో గేమ్ ఆడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న రోగి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? వినడానికే విచిత్రంగా ఉన్న.. కానీ., ఇది నిజం. తాజాగా ఓ యువకుడు ఇలాగే చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సర్జరీ చేసిన అనస్థీషియా టెక్నాలజిస్ట్ డాక్టర్ సుమిత్ ఘోష్, డయాలసిస్ టెక్నీషియన్ డాక్టర్ పింకీ ముఖర్జీ నెట్టింట షేర్ చేశారు. డాక్టర్. ఘోష్, ముఖర్జీ…
ఈ మధ్య యువతరం చేస్తున్న చేష్టలు భయాందోళన కలిగిస్తు్న్నాయి. సోషల్ మీడియాలో ఫేయస్ కోసమో.. వ్యూస్ కోసమో తెలియదు గానీ.. ప్రమాదకర స్థితిలో రీల్స్ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ముంబైలో రీల్స్ చేస్తూ ఒక ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాలు కోల్పోయింది.
Vishwak Sen in Chilukuru Balaji Temple: టాలీవుడ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ చివరిగా గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో అంతగా విజయం సాధించలేకపోయిందని చెప్పవచ్చు. కాకపోతే కలెక్షన్స్ పరంగా మాత్రం బాగానే రాబట్టింది. ఇక సినిమాలో విశ్వక్ నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఇకపోతే తాజాగా విశ్వక్ మరో రెండు సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నాడు. ఈ హీరో ఒక్కోసారి సినిమాలకన్నా…
Jasprit Bumrah Junior: టీమిండియా వజ్రాయుధం స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎదుట బ్యాటర్ ఎవరైనా సరే.. అతడి బౌలింగ్ కి భయపడాల్సిన పరిస్థితి. ఇకపోతే బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడం ఎంత కష్టమో.. అతని బౌలింగ్ యాక్షన్ అనుకరించడం కూడా అంతే కష్టం. దీనికి కారణం బుమ్రా చాలా తక్కువ దూరంతో పరుగెత్తి కావాల్సిన చోట పర్ఫెక్ట్ డెలివరీ చేయడం అతని బౌలింగ్ యాక్షన్ చాలా వెరైటీగా ఉంటుంది.…