Snake Byte: ప్లాస్టిక్ బ్యాగ్ లో పామును తీసుకొచ్చి ఆస్పత్రిలో హంగామా చేసిన యువకుడు..
- సోషల్ మీడియాలో వైరల్.
- ఆసుపత్రికి విషపూరితమైన పాముని చంపి తీసుకెళ్లిన యువకుడు .
- ఆసుపత్రిలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake Byte: విషపూరిత జీవుల్లో పాములు ఒకటి. ఇందులో కొన్ని విషపూరితమైనవి కాగా.. మరికొన్ని విషం లేనివి. అయినప్పటికీ., పాము కనిపిస్తే చాలు.. అవి ఎలాంటి రకమైనవి అయినా సరే, వాటికి వీలైనింత దూరంగా వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ చూస్తారు. సోషల్ మీడియాలో కూడా పాములకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉంటాము. ఇందులో భాగంగానే తాజాగా ఓ చనిపోయిన పాముకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియో సంబంధించిన వివరాలలోకి వెళితే..
Ukraine Russian War : యుద్ధ బీభత్సాన్ని రష్యన్లకూ పరిచయం చేస్తున్న ఉక్రెయిన్
Also Read
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
- YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని చందౌలీ పట్టణంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చందౌలీ నగరంలో ఉన్న కమలపాటి జిల్లా ఉమ్మడి ఆస్పత్రిలో కలకలం రేగింది. ఆస్పత్రికి ప్లాస్టిక్ కవర్లో చనిపోయిన పాముతో ఓ యువకుడు వచ్చాడు. పాము కనిపించిన వెంటనే అక్కడ ఉన్న ఆసుపతి బృందం, ఇంకా అక్కడి రోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్టాఫ్ నర్సులు, ఇతరులు అక్కడినుండి కొందరు పారిపోయారు. అనంతరం పామును బయటకు విసిరి చికిత్స అందించారు వైద్య నిపుణులు. నిజానికి, బలువా పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌదర్ గ్రామానికి చెందిన ఫర్హాన్ ఖాన్ అనే వ్యక్తి పాము కాటుకు గురయ్యాడు. ఆగ్రహించిన యువకుడు పామును కూడా చంపి ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లి పాము కాటు గురించి వైద్యుడికి తెలియజేసారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
चंदौली में हैरान करने का मामला आया सामने
युवक को अचानक सांप ने काटा
युवक सांप को मारकर थैले में भरकर पहुंचा जिला अस्पताल
युवक को सांप सहित देख मचा हड़कंप
युवक का प्राथमिक इलाज कर चिकित्सकों ने भेजा घर@chandaulipolice @Uppolice #Chandauli pic.twitter.com/QAeaIkMwKa
— News1India (@News1IndiaTweet) August 12, 2024
తాజావార్తలు
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!