Viral Video: కామాంధుడి తిక్కకుదిర్చిన అమ్మాయి.. నడిరోడ్డుపై.?
- పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థినిపై ఇద్దరు యువకులు వేధించారు.
- మార్కెట్ మధ్యలో సైకిల్ ను ఆపి వేధించిన వ్యక్తిని చెప్పుతో కొట్టింది బాలిక.
- వేధించిన వ్యక్తి కూడా బాలికను కొట్టాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థినిపై ఇద్దరు యువకులు వేధించారు. ఆ సంఘటన అనంతరం మార్కెట్ మధ్యలో సైకిల్ ను ఆపి వేధించిన వ్యక్తిని చెప్పుతో కొట్టింది బాలిక. ఈ సమయంలో వేధించిన వ్యక్తి కూడా బాలికను కొట్టాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. బాధిత విద్యార్థి కుటుంబీకులు నిందితులపై ఖాన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసు ఖాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన మార్కెట్ కు చెందినది. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగినట్లు సమాచారం. ఈ ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో ఆకట్టుకోలేకపోయిన తెలుగమ్మాయి..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
గతంలో కూడా యూపీలోని ముజఫర్ నగర్ లో వేధింపుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ముగ్గురు యువకులు ముఖానికి గుడ్డ కప్పుకుని విద్యార్థినులను వెంబడించి వారి కోచింగ్ సెంటర్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో యువకుడు కూడా అమ్మాయిని బెదిరించాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డైంది. ఈ కేసులో పోలీసులు కఠిన చర్యలు తీసుకుని దుండగులకు గుణపాఠం చెప్పారు. ఈ కేసు ముజఫర్ నగర్ లోని న్యూ మండిలోని గాంధీ కాలనీలో జరిగింది. నిందితులు నగరానికి చెందిన శోభిత్, ఉజ్వల్ గా గుర్తించారు.
Two miscreants on a bike Passed Filthy and Bad Comment on the Girl, in response the girl students showed Courage and slapped those guys, Kanpur UP
pic.twitter.com/LSyy1OBgkH— Ghar Ke Kalesh (@gharkekalesh) August 7, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!