హిందీ ‘జెర్సీ’ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. తాజాగా ఈ మూవీకి ఒమిక్రాన్ కేసుల సెగ తగలడంతో ఈనెల 31న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడినట్లు నిర్మాతలు ప్రకటించారు. నేచురల్ స్టార్ నాని నటించిన తెలుగు మూవీ ‘జెర్సీ’ని అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. తెలుగు మూవీకి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్ మూవీని కూడా తెరకెక్కించాడు. Read Also:…
షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘జెర్సీ’ మేకింగ్ వీడియో నిన్న విడుదలైంది. తెలుగులో నాని హీరోగా నటించిన సూపర్ హిట్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ 2019లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ అదే పేరుతో ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. అయితే తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కావడం విశేషం. తాజాగా విడుదలైన సినిమా హిందీ ట్రైలర్ పై…
గత ఏడాది ఆరంభంలో ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఈ ఏడాది ‘పుష్ప’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సంవత్సరం ఆఖరులో రాబోతున్న అతి పెద్ద భారీ చిత్రమే కాదు… మోస్ట్ ఎవెయిటింగ్ ఫిల్మ్ ‘పుష్ప’. ఈ నెల 17న విడుదల కాబోతున్న బన్నీ, సుక్కు కాంబో ప్రీ-రిలీజ్ ఈవెంట్ 12 వ తేదీన జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడనే ప్రచారం జరిగింది. అయితే వినవస్తున్న…
ఒక సినిమా తీసేటప్పుడు హీరోలు ఎంత కష్టపడతారో బయట సినిమా చూసేవారికి ఎవరికి తెలియదు.. ఇటీవల కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సైతం ఒక సినిమా కోసం బాడీ పెంచడానికి హెవీ వర్క్ అవుట్స్ చేస్తూ మృతి చెందారు. పాత్రను రియల్ గా చూపించడానికి దర్శకులు, హీరోలు ఎంతో కష్టపడతారు. అలాంటి సమయంలో హీరోలకు దెబ్బలు తగలడం సహజం.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా గాయపడినట్లు చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం షాహిద్…
బాలీవుడ్ స్టార్ తో బన్నీ మల్టీస్టారర్ చేయబోతున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం భారీగానే సన్నాహాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… “జెర్సీ” హిందీ ట్రైలర్ లాంచ్ నవంబర్ 23న జరిగింది. ప్రధాన తారలు షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్, మీడియా, ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో ఊహించిన విధంగా…
షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ ట్రైలర్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా తెలుగు సూపర్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’కి హిందీ రీమేక్. ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ మరో తెలుగు సినిమా హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌ను శాసించేలా కనిపిస్తున్నాడు. నాని ‘జెర్సీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షాహిద్ కపూర్ నటించిన ఈ చిత్రం డిసెంబర్…
తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ’ సినిమాను అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు గౌతమ్ తిన్ననూరి. హిందీలో ఈ సినిమాను అల్లుఎంటర్ టైన్ మెంట్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కలసి నిర్మిస్తున్నాయి. షాహిద్ కపూర్ హీరోగా మృణాలిని రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు…
బాలీవుడ్ మోస్ట్ బెస్టకపుల్ షాహిద్‌కపూర్- మీరారాజ్‌పుత్, తన భర్త షాహిద్ కపూర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షాహిద్ ఇష్క్‌విష్క్ సినిమా సమయంలో తనకు 7ఏళ్లని ఆ టైంలో షాహిద్కపూర్ను చాక్లెట్ బాయ్‌గా పిలిచేవారని, తన స్నేహితురాలికి తన భర్త మీద క్రష్ ఉండేదని చెప్పుకోచ్చింది. ఇక, మా ఇద్దరి పెళ్లి జరగబోతుందని చెప్పినప్పుడు తన స్నేహితురాలు షాక్ గురైనట్టు తెలిపింది. ఈ మధ్యనే ముగ్గురం కలిసి ఈ విషయాలు తలుచుకునినవ్వుకున్నామని మీరా చెప్పుకొచ్చింది. కాగా మీరా రాజ్‌పుత్…
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టమైనవి పోస్ట్ చేయటం ఇప్పుడు సెలబ్రిటీలకు డెయిలీ రొటీన్ అయిపోయింది. యంగ్ హీరో ఇషాన్ కట్టర్ ఇందుకు మినహాయింపు కాదు. అయితే, లెటెస్ట్ వీడియోలో ఇషాన్ బిగ్ బ్రదర్ తో కలసి స్టెప్స్ మ్యాచ్ చేశాడు! వారిద్దరి డ్యాన్సుల్నీ భాభీ జీ సొషల్ మీడియాలో పోస్ట్ చేసింది… ఓ ఇంగ్లీషు పాటకి హుషారుగా స్టెప్పులేశారు షాహిద్, ఇషాన్. డ్యాన్సుల విషయంలో మంచి పేరున్న షాహిద్ ఎప్పటిలాగే ఇరగదీశాడు. అన్నతో పోటీ పడుతూ ఇషాన్…
కరోనా ప్యాండమిక్ ఎంత వీలైతే అంత డిస్టబ్ చేసేసింది బాలీవుడ్ ని. ఆ క్రమంలోనే నెక్ట్స్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయిన బిగ్ బడ్జెట్ మూవీ ‘సూపర్ సోల్జర్’. కత్రీనా సూపర్ హీరోగా సాహసాలు చేసే ఈ థ్రిల్లర్ మూవీ 2021లో సెట్స్ మీదకి వెళ్లాలి. రెండు భాగాలుగా భారీ ఖర్చుతో సినిమాని ప్లాన్ చేశాడు డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్. కానీ, లాక్ డౌన్ వల్ల అంతా తలకిందులైంది. అందుకే, కత్రీనా ‘సూపర్ సోల్జర్’…