‘డేటింగ్, ఎఫైర్, రిలేషన్ షిప్, లవ్’… ఇలా పేర్లు ఎన్ని పెట్టుకున్నా… అన్నిటికి మూలం ‘ఆకర్షణ’! అది ఉన్నంత కాలం వేడివేడి ఫాస్ట్ ఫుడ్ లాగా ఘుమఘుమలాడుతుంది వ్యవహారం! కానీ, ఒక్కసారి బ్రేకప్ అయితే ఒకప్పటి వంటకం పాచి పోయి కంపుకొట్టే అవకాశాలే ఎక్కువ! అందుకే, విడిపోయాక కూడా ‘గుడ్ ఫ్రెండ్స్’లాగా ఉండే ఎక్స్ లవ్వర్స్ చాలా చాలా తక్కువ! బాలీవుడ్ లో ఎఫైర్లు ఎంత కామనో, బ్రేకప్ లు కూడా అంతే సాధారణం. అయితే, ఒకసారి…
ఇంకో సరికొత్త వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్రపంచంలో కాలుమోపుతోన్న మరో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ సృష్టికర్తులు రాజ్ అండ్ డీకే ‘సన్నీ’ సిరీస్ ప్లాన్ చేశారు. లీడ్ గా షాహిద్ ని, ఫీమేల్ లీడ్ గా రాశీ ఖన్నాని ఎంచుకున్నారు. ఆల్రెడీ మేకింగ్ మొదలైపోయిన ఈ క్రేజీ ఓటీటీ ప్రాజెక్ట్ లో సౌత్ సెన్సేషన్ విజయ్ సేతుపతి కూడా ఉండటం మరింత విశేషం! ‘సన్నీ’ వెబ్ సిరీస్ లో షాహిద్…
న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమా బాలీవుడ్ లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘జెర్సీ’ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని నటన అద్భుతంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమా హిందీ రీమేక్ లో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నానిపై ప్రశంసలు కురిపించారు. నాని జెర్బీ మూవీలో అద్భుతంగా నటించాడని షాహిద్ కపూర్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా…
కరోనా వల్లనే కాదు క్యాన్సర్ వల్ల కూడా గత కొంత కాలంగా ఎందరో ప్రముఖులు మరణిస్తున్నారు. బాలీవుడ్ లో రిషీ కపూర్, ఇమ్రాన్ ఖాన్ అదే వ్యాధితో అకాల మరణం పాలయ్యారు. ఇక ఈ గురువారం నాడు 42 ఏళ్ల బాక్సర్ డింగ్కో సింగ్ లివర్ క్యాన్సర్ కారణంగా తుది శ్వాస విడిచాడు. పద్మశ్రీ పురస్కారం పొందిన ఆయనకు పలువురు నివాళులు అర్పించారు. బాలీవుడ్ స్టార్ షాహిద్ కూడా డింగ్కో ఎప్పటికీ గొప్ప ప్రేరణ అని వ్యాఖ్యానించాడు……
బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఇప్పుడు యమా బిజీగా ఉన్నాడు. ‘జెర్సీ’ రీమేక్ విడుదలకు సిద్ధంగా ఉండగా, రాజ్, డీకే కొత్త చిత్రంతో పాటు సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ రీమేక్ కూ షాహిద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో శశాంక్ ఖైతాన్ ‘యోధా’ చిత్రం నుండి షాహిద్ తప్పుకోవడం కూడా బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది. దానికి అసలైన కారణం ఇదీ అని తెలియకపోవడంతో దర్శకుడు మాత్రం తన వంతు ప్రయత్నం…