తెలుగు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పేరుకు పరిచయాలు అక్కర్లేదు.. అర్జున్ రెడ్డి స్టార్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.. ఆ సినిమాకు ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు.. జనాలు ఇంకా ఆసక్తి చూపిస్తున్నారు.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించింది.. దాంతో బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేశారు.. అక్కడ కూడా రికార్డులను బద్దలు కొట్టింది.. ఆ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ…
బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’. ఫిబ్రవరీ 9న విడుదలకు సిద్ధమయిన ఈ సినిమాకు ఇప్పుడు సెన్సార్ కష్టాలు ఎదురవుతున్నాయి.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఈ సినిమాకు చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేసింది.ఇందులో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ఒక ఇంటిమేట్ సీన్ను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. దీంతో పాటు సినిమాలోని సెకండ్ హాఫ్ లోని…
ఓటీటీ అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను ఎంతగానో ఇష్టపడుతున్నారు… సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ లు ఇండియాలో అడుగుపెట్టి పదేళ్లు కూడా కాలేదు.ఇంగ్లిష్ వెబ్ సిరీస్ లు ఎన్నో దశాబ్దాలుగా వస్తున్నా కానీ హిందీ, తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లో ఇవి రావడం కొన్నేళ్ల కిందటే మొదలైంది.అయితే ఇండియన్ ప్రేక్షకులు చాలా త్వరగానే ఈ వెబ్ సిరీస్ లకు అలవాటు పడ్డారు. వాటిని ఎంతగానో…
Kareena Kapoor: బాలీవుడ్ అందాల భామ, స్టార్ హీరో భార్య, ఖాన్ కుటుంబానికి మకుటం లేని మహారాణి కరీనా కపూర్. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
బాలీవుడ్ సినిమాలు మాత్రమే ఇండియన్ సినిమా అని ఒకప్పుడు అందరూ చెప్పుకునేవారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల కన్నా దక్షిణాది సినిమాలు చాలా అద్భుతంగా ఉండడంతో దక్షిణాది సినిమాలకు మంచి క్రేజ్ కూడా పెరిగిపోయింది.ఈ క్రమంలోనే ఎంతోమంది బాలీవుడ్ స్టార్ హీరోలు దక్షిణాది సినిమాలలో నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మరియు సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవగన్ వంటి హీరోలు తెలుగు సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే అలాగే…
కమర్షియల్ సినిమాలకి, హీరో ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాలకి, ఫైట్స్ కి, ఎలివేషన్స్ కి… ఇలా ఒక సినిమాకి కావాల్సిన ఎన్నో ఎలిమెంట్స్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సినిమా ‘జాన్ విక్’. కుక్క పిల్ల కోసం జాన్ విక్ చేసిన విధ్వంసం సినీ అభిమానులకి గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ మూవీని ఇచ్చింది. పెన్సిల్, ఫోర్క్, స్వోర్డ్, గన్… వాట్ నాట్, చేతికి ఏది దొరికితే దాన్ని తీసుకోని శత్రువులని చంపడమే పనిగా ‘బాబా…
అథ్లెటిక్ పర్సనాలిటీ, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ కలిసిన యాక్టర్ గా పేరు తెచ్చుకున్న హీరో ‘షాహిద్ కపూర్’. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న షాహిద్ కపూర్, ఇటివలే ఒటీటీలోకి డెబ్యు ఇస్తూ ‘ఫర్జీ’ వెబ్ సీరీస్ తో ఆడియన్స్ ని పలకరించాడు. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ వెబ్ సీరీస్ ఇండియాలోనే హయ్యెస్ట్ వ్యూవర్షిప్ తెచ్చిన వెబ్ సీరీస్ గా పేరు తెచ్చుకుంది అంటే షాహిద్ కపూర్ ఒటీటీలోకి ఎలాంటి ఎంట్రీ ఇచ్చాడో స్పెషల్…
Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ ను ఏలేస్తోందని చెప్పొచ్చు. స్టార్ హీరోల సరసన అమ్మడే బెస్ట్ ఛాయిస్ గా మారింది. ఇక ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంలో కృతి సీతగా నటిస్తున్న విషయం తెల్సిందే.
Currency Notes On Road : గురుగ్రామ్‌లోని ఒక రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరి ఇద్దరు వ్యక్తులు ఇబ్బందుల్లో పడ్డారు. షాహిద్ కపూర్ వెబ్ సిరీస్ ఫర్జీలోని ఒక సన్నివేశంలో నటుడు, అతని స్నేహితులు పోలీసులను కదిలించడానికి ప్రయత్నించినప్పుడు నకిలీ కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరినట్లు చూపించారు.
Raashi Khanna: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఢిల్లీ భామ రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో తిష్ట వేసుకొని కూర్చుండి పోయింది. ఇక ఈ సినిమా తరువాత కుర్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక గత కొన్నేళ్లుగా రాశీకి ఆశించిన విజయాలు అందడం లేదన్నది వాస్తవం.