బన్నీ కోసం చిరు, ప్రభాస్, షాహిద్!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది ఆరంభంలో ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఈ ఏడాది ‘పుష్ప’తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సంవత్సరం ఆఖరులో రాబోతున్న అతి పెద్ద భారీ చిత్రమే కాదు… మోస్ట్ ఎవెయిటింగ్ ఫిల్మ్ ‘పుష్ప’. ఈ నెల 17న విడుదల కాబోతున్న బన్నీ, సుక్కు కాంబో ప్రీ-రిలీజ్ ఈవెంట్ 12 వ తేదీన జరగనుంది. ఇప్పటికే ఈ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడనే ప్రచారం జరిగింది.
అయితే వినవస్తున్న సమాచారం ప్రకారం ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముగ్గురు ముఖ్య అతిథులు పాల్గొనబోతున్నారట. ఈ వేడుకకు బన్నీ ప్రభాస్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే… అల్లు అరవింద్ తన హిందీ సినిమా ‘జెర్సీ’ హీరో షాహిద్ కపూర్‌ని ముఖ్య అతిథిగా తీసుకురాబోతున్నాడట. వీరే కాకుండా మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ గ్యాప్ చూసుకుని గెస్ట్ గా హాజరుకాబోతున్నట్లు వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఈ ఏడాది జరిగే అతి పెద్ద పంక్షన్ గా నిలిచిపోతుంది. ఇటీవల బాలకృష్ణ ‘అఖండ’కు బన్నీ ముఖ్య అతిథిగా హాజరుకావటం ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావటం జరిగింది. మరి బన్నీ సినిమాకు నిజంగా ముగ్గురు ముఖ్య అతిథులు హాజరైతే రచ్చ రచ్చే. లెట్స్ వెయిట్ అండ్ సీ
Also Read
- Toxic OTT Deal: రూ.30 కోట్లే.. 'టాక్సిక్' మరీ ఇంత దారుణమా?
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
తాజావార్తలు
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!