Mumbai : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత, ముంబై భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముంబైలో మరో హై ప్రొఫైల్ హత్యాయత్నం జరగడం సిగ్గుచేటు అని శివసేన (యుబిటి) నాయకురాలు ప్రియాంక చతుర్వేది అన్నారు.
ముంబైలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ భద్రత మరింత పెంచారు. సల్మాన్ ఖాన్ ఇంటి గెలాక్సీ అపార్ట్మెంట్లో కొన్ని రోజులుగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన బాల్కనీ ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫొటోలలో బాల్కనీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో నింపేసినట్టు కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన నివాసమైన గెలాక్సీ అపార్ట్మెంట్ లో భద్రత పెంచుతున్నట్లు ఈ…
సల్మాన్ ఖాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రీతి జింటా శుక్రవారం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో పోస్ట్ పంచుకుంది. సల్మన్ ఖాన్‌తో కలిసి ఉన్న చిత్రాలను పంచుకుంది. "హ్యాపీ బర్త్ డే సల్మాన్ ఖాన్" అని రాసుకొచ్చింది. ఈ చిత్రాలను చూసిన అభిమానులు చాలా రియాక్ట్ అయ్యారు. వారి వారి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేశారు. అయితే ఒక అభిమాని వ్యాఖ్య ప్రీతి దృష్టిని ఆకర్షించింది.
సల్మాన్‌ఖాన్ సికందర్ సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. నేడు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు (డిసెంబర్ 27) సందర్భంగా తాజాగా ఈసినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
Sikandar : బాలీవుడ్ స్టార్ మీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ చిత్రం “సికందర్”.
సల్మాన్ ఖాన్‌ను ఆ సెంటిమెంట్ వెంటాడుతుందా..? ఒకసారి, రెండు సార్లు కాదు.. రిపీట్‌గా ఫాలో అవ్వడం వెనుక రీజనేంటో సికిందర్ విషయంలో కూడా ఇదే కంటిన్యూ చేయబోతున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ కండల వీరుడు ఒక సెంటిమెంట్ పెట్టుకుని ఫాలో అవుతున్నాడు. అదే ఈద్ రోజున మూవీ రిలీజ్ చేయడం. గత 15 సంవత్సరాలుగా ఫాలో చేస్తున్నాడు. వాంటెడ్‌తో స్టార్టైన ఈ సెంటిమెంట్‌ను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. ఈద్ రోజు…
హిందీలో బిగ్‌బాస్ సీజన్ 18 నడుస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ రియాల్టీ షోలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోదరి శిల్ప శిరోద్కర్ పాల్గొన్నారు. తాజా ఎపిసోడ్లో సల్మాన్, శిల్ప మధ్య సంభాషణ సందర్భంగా మధ్యలో మహేష్ టాపిక్ వచ్చింది. పబ్లిక్‌గా కనిపించేటప్పుడు మహేష్ చాలా సింపుల్‌గా ఉంటాడని కండల వీరుడు ప్రశంసించారు. ప్రస్తుతం సల్మాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బిగ్‌బాస్…
సల్మాన్ ఖాన్ రియాల్టీ షో 'బిగ్ బాస్ 18' బుల్లితెరపై హల్ చల్ చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ భద్రతా సిబ్బంది లక్కీ బిష్త్ షోలో అవకాశం వచ్చినట్లు సమాచారం.
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే థ్రెట్ సందేశం వచ్చింది. ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు.