Gold Rates: ఫెడ్ ఎఫెక్ట్.. యూ టర్న్ తీసుకున్న బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు ఎంతంటే..
- భారీగా తగ్గిన బంగారం ధరలు..
- వెండి కిలో రూ.2.29 లక్షలు..
- త్వరలో మళ్లీ గోల్డ్ రేట్స్ పెరుగుతాయంటున్న నిపుణులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు సాధారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి కొంచెం భిన్నంగా మారింది. అమెరికా డాలర్ బలపడటం, అక్కడి ట్రెజరీ బాండ్లపై వడ్డీ లాభాలు పెరగడం వల్ల ఇన్వెస్టర్లు బంగారం, వెండి నుంచి దూరమవుతున్నారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా కొనసాగించడంతో ఈ ప్రభావం మరింత కనిపిస్తోంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు ఫిక్స్‌డ్ ఇన్వెస్ట్‌మెంట్ వైపు మొగ్గు చూపుతారు.
ఈ కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. అదే ప్రభావం భారత మార్కెట్‌పైనా పడింది. ఎంసీఎక్స్‌లో వెండి ధర ఒక్కరోజులోనే భారీగా పడిపోయి లక్షల్లో తగ్గింది. బంగారం ధర కూడా గణనీయంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.
Also Read
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
Also Read:Rythu Bharosa: రైతులకు అలర్ట్.. రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, డాలర్ బలంగా కొనసాగితే ఇంకా కొంతకాలం ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలంలో బంగారం మళ్లీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పెరగవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం వెండి కిలో ఎంసీఎక్స్ ఎక్స్ఛేంజీలో ఏప్రిల్ కాంట్రాక్ట్‌కు సంబంధించి ఒక్క రోజులోనే వెండి కిలో రూ.19 వేలు తగ్గి రూ.2.29 లక్షలకు చేరింది. అలాగే 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ నెల డెలివరీ దాదాపు రూ.6 వేలు తగ్గి రూ. 1.46 లక్షలకు చేరింది.
తాజావార్తలు
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!