Home
Salman Khan
Salman Khan News
-
Salman Khan : చావు ని ఎవ్వరు ఆపలేరు..
హీరోలకు స్టార్డమ్తో పాటు..బెదిరింపులు కూడా వస్తాయి. ఇలాంటి వార్తలు ఎక్కువగా బాలీవుడ్ నుంచి వింటుంటాము. ఎన్సీపీ నేత బాబా సిద్ధీఖి హత్య తర్వాత హీరోలపై బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొంటున్న వారిలో సల్మాన్ ఖాన్ ఒకరు. సల్మాన్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుస హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో, ముంబయి పోలీసులు ఆయనకు వైప్లస్ భద్రతను సమకూర్చారు. అంతే… -
Vidya Ballon : హీరోయిన్స్ని అమ్మమలుగా చూపిస్తూ.. హీరోలు మాత్రం హీరోలాగే ఉంటున్నారు..
ఇండస్ట్రీ ఏదైనప్పటికి సీనియర్ స్టార్ హీరోలు యంగ్ హీరోయిన్స్తో కలిసి నటిస్తారని తెలిసిందే. కానీ సినిమాని సినిమాలా చూడకుండా కొంతమంది మాత్రం హీరో – హీరోయిన్స్ మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది అంటూ కామెంట్స్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి విమర్శలు మన సీనియర్ హీరోలకు చాలా ఎదురుకున్నారు. తాజాగా రష్మిక ఇంకా సల్మాన్ ఖాన్ మీద కూడా ఇదే విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు జంటగా ‘సికందర్’ మూవీలో నటించారు. ఇక సల్మాన్ ఖాన్కి రష్మిక… -
Aamir Khan : షారుఖ్, సల్మాన్ నా కెరీర్ ను తొక్కేస్తారనుకున్నా : అమీర్ ఖాన్
Aamir Khan : అమీర్ ఖాన్ ఈ నడుమ వరుసగా వార్తల్లో ఉంటున్నారు. మొన్ననే తాను కన్నడకు చెందిన గౌరీ స్ప్రాట్ తో డేటింగ్ చేస్తున్నట్టు బయటపెట్టాడు. దాని తర్వాత వరుసగా పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్స్ లకు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘నేను దంగల్ సినిమా కథ విన్నప్పుడు చేయొద్దని అనుకున్నా. ఎందుకంటే దానికి ముందే నేను… -
Star directors : బాలీవుడ్ని మోతమోగిస్తున్న సౌత్ డైరెక్టర్స్
ప్రజంట్ బాలీవుడ్ నుండి విడుదలకు సిధ్ధంగా ఉన్న చిత్రాలు ‘జాట్’, ‘సికిందర్’. ఈ రెండు చిత్రాలను సౌత్ డైరెక్టర్ లే తెరకెక్కించడం విషేశం. తాజాగా విడుదలైన ఈ రెండు మూవీస్ ట్రైలర్స్ చూస్తుంటే..యక్షన్తో నింపేశారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ లో వీరి పేర్లే బాగా వినిపిస్తున్నాయి. బాలయ్యతో వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్ మలినేని ‘జాట్’తో బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఈ సినిమాను రవితేజ తో తీద్దామనుకుంటే.. బడ్జెట్ రూ.100 కోట్లు దాటింది. వర్కవుట్ కాదని.. సన్నీ డియోల్తో… -
Salman Khan : రష్మికకు లేని బాధ మీకెందుకు..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘సికందర్’. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 30న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్లో భాగంగా తాజాగా చిత్రం బృందం ట్రైలర్ ఈవెంట్ నిర్వహించింది. కాగా ఈ ట్రైలర్ యాక్షన్, సస్పెన్స్, డ్రామా కలగలిసిన ఒక వినోదాత్మక చిత్రంగా ఉండబోతోందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ సికందర్ పాత్రలో తనదైన శైలి నటనతో ప్రేక్షకులను… -
Salman Khan : సల్మాన్ ఖాన్ ’సికందర్’ ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ అదుర్స్..
Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సికందర్. చాలా కాలం తర్వాత మురుగదాస్ నుంచి వస్తున్న సినిమా ఇది. పైగా సల్మాన్ ఖాన్ చాలా ఏళ్ల తర్వాత ఒక సౌత్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు. అందుకే ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. మార్చి 30న రిలీజ్ కాబోతున్న మూవీ ట్రైలర్ ను తాజాగా… -
IPL 2025 opening ceremony: ఐపీఎల్ ఓపెనింగ్ వేడుక.. అలరించనున్న సల్మాన్ ఖాన్, దిశా పటానీ..!
ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవ వేడుకలకు ఈడెన్ గార్డెన్స్ సిద్ధమవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గాయని శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా, నటి దిశా పటానీలతో కలిసి ఈడెన్ గార్డెన్స్ సిటీ వేదిక కానుంది. -
Salmaan Khan : ‘సికందర్’ ట్రైలర్కు డేట్ ఫిక్స్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన సల్మాన్ గ్రాఫ్ గత కోది రోలుగా డౌన్లో ఉంది. ఈ సరి ఎలా అయిన తన అభిమానులను తృప్తిపరచడం కోసం ‘సికందర్’ మూవీతో వస్తున్నాడు . రష్మిక హీరోయిన్గా, దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు సల్మాన్. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్… -
Rashmika : నా కల ఇంత త్వరగా నెరవేరుతుందనుకోలేదు
ప్రజంట్ రష్మిక పేరు టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఎంతగా మారుమ్రోగి పోతుందో చెప్పక్కర్లేదు. ‘యానిమల్’ మూవీతో యుత్ కలల రాణిగా మారిన రష్మిక.. ఆలిండియా రికార్డులు కొల్లగొట్టిన ‘పుష్ప2’తో శ్రీవల్లి స్టార్ హీరోయిన్గా అవరించింది. ఇక ‘ఛావా’ మూవీ తో నటిగా కూడా కితాబులందుకుంది. ఇక త్వరలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్తో కలిసి ‘సికిందర్’ చిత్రంతో రానుంది. మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న మొదటి సినిమా ఇది. Also Read: Nag Ashwin :… -
Bollywood : 29 ఏళ్లనాటి సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో అమీర్, సల్మాన్.?
బాలీవుడ్లో ఒకప్పుడు త్రీ ఖాన్స్ మధ్య సెలైంట్ వార్ నడిచేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వీరి మధ్య బాండింగ్ పెరిగింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా కింగ్ ఖాన్ షారూఖ్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కలుస్తున్నారు. రీసెంట్లీ మరోసారి మీటయ్యారు ఖాన్ త్రయం. ఆ వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మిస్టర్ ఫరెఫెక్ట్స్ అమీర్ ఖాన్ మార్చి 14న 60వ వసంతలోకి అడుగుపెడుతున్నాడు. ఆయన బర్త్ డే సందర్బంగా…
తాజావార్తలు
-
ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
-
IND vs NZ 1st Test: భారత్తో తొలి టెస్టు.. ప్లేయింగ్ 11పై న్యూజిలాండ్ కెప్టెన్ కీలక అప్డేట్!
-
UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
-
Government Jobs 2027: నిరుద్యోగులకు నాలుగు శుభవార్తలు.. లక్ష ఉద్యోగాలు, ఫీజు మాఫీ, వయో సడలింపు!
-
Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..