Sikandar Teaser : ‘సికందర్’ టీజర్ విడుదల.. యాక్షన్‌తో పిచ్చెక్కించిన సల్మాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికందర్ ఒక యాక్షన్ చిత్రం.. ఇందులో సల్మాన్ తో పాటు కాజల్ అగర్వాల్ , రష్మిక మందన్న , సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్ కూడా నటించారు. సల్మాన్ ఖాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సికందర్’ టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా వీరిద్దరూ మొదటిసారి కలిసి పనిచేస్తున్నారు. టీజర్ చాలా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. సల్మాన్ యాక్షన్ తో అద్దరగొట్టేశాడు. టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఒక గంటలోనే దాదాపు 8లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. కాగా.. ఈ టీజర్ హిందీలో విడుదలైంది.
READ MORE: Idli-making: ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ నిషేధం.. క్యాన్సర్ కారకమని మంత్రి హెచ్చరిక..
Also Read
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
ఈ టీజర్ సల్మాన్ డైలాగ్ తో మొదలవుతుంది. “అమ్మమ్మ అతనికి సికందర్ అని పేరు పెట్టింది. తాత అతనికి సంజయ్ అని పేరు పెట్టాడు. కానీ.. జనాలు అతనికి రాజా సాహెబ్ అని పేరు పెట్టారు.” అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. టీజర్ మొత్తం యాక్షన్, ఫైట్స్ ఉండగా.. రష్మికతో సల్మాన్ రొమాంటిక్ కెమిస్ట్రీ కూడా కనిపించింది. ఇప్పటికే ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ చూసిన తర్వాత ప్రేక్షకులు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా.. ఈ చిత్రం 28 మార్చి 2025న విడుదల అవుతుంది.
READ MORE: Kedar: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన సినీ నిర్మాత కేదార్ మృతి..
తాజావార్తలు
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!