Home
Salman Khan
Salman Khan News
-
‘రాధే’ రివ్యూ రైటర్ పై సల్మాన్ పరువు నష్టం దావా…?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రం మే 13న ఈద్ సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం భాయ్ అభిమానులను సైతం నిరాశ పరిచింది. అయితే ‘రాధే’ రివ్యూ రైటర్ పై సల్మాన్ పరువు నష్టం దావా వేయడం హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్ లీగల్ బృందం కమల్ ఖాన్‌కు ఫిర్యాదుకు సంబంధించి లీగల్ నోటీసును సోమవారం పంపింది. కమల్ ఖాన్ ఈ… -
సల్మాన్ సినిమా విషయంలో వాట్సప్ కు ఢిల్లీ హైకోర్ట్ ఆదేశాలు…
ఒకరు కత్తిని సర్జరీకి వాడితే… మరొకడు మర్డర్ చేయటానికి ఉపయోగించవచ్చు! టెక్నాలజీ కూడా అంతే! వాట్సప్ ని అందరూ మెసెజెస్ పంపటానికి వాడితే కొందరు మాత్రం సినిమాల పైరసీకి వాడేస్తున్నారు. వాట్సప్ తో పాటూ టెలిగ్రామ్ లాంటి యాప్స్ ని కూడా పైరసీగాళ్లు తెగ యూజ్ చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు సల్మాన్ ఖాన్ కు తలనొప్పిగా మారింది. మే 13న ఈద్ సందర్భంగా ఆయన నటించిన ‘రాధే’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఆన్ లైన్… -
‘పెద్ద’గా చదువుకోకుండానే… ‘పెద్ద పెద్ద’ స్టార్స్ అయిపోయారు!
బాలీవుడ్ భాయ్ జాన్ డిగ్రీ చదవకుండానే కాలేజీకి బైబై చెప్పేశాడు. మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇంటర్ వరకే చదివాడు! బీ-టౌన్ నంబర్ వన్ బ్యూటీ దీపికా కూడా పన్నెండో తరగతితోనే చదువుకి సెండాఫ్ ఇచ్చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం ఓ యూనివర్సిటీలో ఎన్ రోల్ అయినా ఎన్నో రోజులు కోర్స్ కంటిన్యూ చేయలేకపోయింది!మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఎడ్యుకేషన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇమ్ పర్ఫెక్టే! ఈయన కూడా క్లాస్ ట్వల్ దగ్గరే చదువుకి టాటా… -
సరికొత్త మార్గం చూపిన సల్మాన్ రాధే!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నయా మూవీ రాధేని చూసి సగటు సినిమా ప్రేక్షకుడు సైతం పెదవి విరుస్తున్నా… ఆ మూవీ ఎలా ఉందో ఓసారి చూసేస్తే పోలా అనే భావనే అత్యధికశాతం మంది సినీ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇటు విదేశాలలో థియేటర్లలోనూ, పలు దేశాల్లో పే ఫర్ వ్యూ పద్ధతిలోనూ ఈ సినిమాను చూసే అవకాశం నిర్మాతలు కల్పించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే… ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో యాపిల్ టీవీ… -
లాక్ డౌన్ వేళ… సల్మాన్ బాటలో విద్యా బాలన్!
బాలీవుడ్ బిగ్ స్టార్స్ కి కరోనా లాక్ డౌన్స్ బలమైన పాఠాల్నే నేర్పుతున్నాయి. పోయిన ఏడాది ఫస్ట్ లాక్ డౌన్ లో అక్షయ్ కుమార్ సహా చాలా మంచి స్టార్స్ తమ సినిమాలతో ఓటీటీ వేదికలపైకి వచ్చేశారు. లాభనష్టాలు ఎలా ఉన్నా థియేటర్లు లేకపోవటంతో ఇంటర్నెట్ ద్వారా ఇంటింటికి వచ్చేయటమే బెటర్ అని బాలీవుడ్ భావించింది. అయితే, 2020 తరువాత 2021లో కూడా కరోనా ఇంకా షాకిస్తూనే ఉంది. అందుకే, మళ్లీ బాలీవుడ్ కి ఓటీటీ బాట… -
పైరసీ సైట్స్ కు సల్మాన్ హెచ్చరిక!
ఈద్ కానుకగా వచ్చిన సల్మాన్ ఖాన్ రాథే సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిందని ట్రేడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇదిలా ఉంటే… ఈ సినిమాను కొన్ని పైరేటెడ్ సైట్స్ పైరసీ చేయడంపై హీరో, నిర్మాత సల్మాన్ ఖాన్ మండిపడుతున్నాడు. జీప్లెక్స్ ద్వారా రీజనబుల్ గా రూ. 249 రూపాయలకే తమ చిత్రాన్ని చూసే ఏర్పాటు చేశామని, అయినా కొన్ని పైరేటెడ్ సైట్స్ తమ చిత్రాన్ని కాపీ చేసి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచడం దారుణమని సల్మాన్… -
సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్న సల్మాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఆయన టీకా సెంటర్ కు వెళ్లిన పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మే 14 శుక్రవారం ముంబైలోని ఒక టీకా కేంద్రంలో సల్మాన్ ఖాన్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. అంతకుముందు సల్మాన్ ఖాన్ మార్చి 24న ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్ -19 కేసుల సంఖ్యా భారీగా పెరిగిపోతోంది. ఇక సెలబ్రిటీలు కూడా సురక్షితంగా… -
బాయ్ కాట్ ‘రాధే’ అంటూ హ్యాష్ ట్యాగ్
బాలీవుడ్ బడా ఖాన్ సల్మాన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘రాధే’. ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకుడు. దిశా పటాని హీరోయిన్. ముంబై క్రైమ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా థియేటర్ల రిలీజ్ తో పాటు నిన్నటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సల్మాన్ సినిమా కావడంతో తొలి రోజున సూపర్ రెస్పాన్స్ తో స్ర్టీమ్ అయింది. అయితే ఇటీవల కాలంలో పలు బాలీవుడ్ చిత్రాలకు తగిలిన బ్యాయ్ కాట్ సెగ ఈ చిత్రానికి కూడా తగిలింది.… -
తమిళ్ రాకర్స్ లో ‘రాధే’ లీక్…!!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బారిన పడింది. ‘రాధే’లో సల్మాన్ ఖాన్‌తో పాటు, రాధే దిషా పటాని, రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్‌లు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మే 13 న ఇండియా సహా 40కి పైగా దేశాలలో థియేట్రికల్ గా విడుదలైంది. ఇండియాలో ఈ చిత్రం ZEE5 లో పే పర్ వ్యూ బేస్ లో విడుదలైంది.… -
పైరసీకి నో చెప్పండి… సల్మాన్ ఖాన్ స్పెషల్ వీడియో
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ రేపు అంటే మే 13న విడుదల కానుంది. ఈ భారీ యాక్షన్ మూవీ రిలీజ్ కు ముందు సల్మాన్ ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. జీ 5 లో ‘రాధే’ను చూడండి. వినోదంలో పైరసీ చేయవద్దని అని చెప్పారు. పైరసీని అంతం చేస్తామని, ‘రాధే’ను చేయాల్సిన విధంగానే చూస్తామని కమిట్మెంట్ ఇద్దాము ఒక సినిమాను చేయడానికి ఎంతోమంది చాలా కష్టపడతారు. కానీ కొంతమంది…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!