బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఈద్ అంటే ఓ వేడుకలాంటిది. ఏళ్ల తరబడి ఈ పండగ సీజన్‌లో అతడి సినిమాలు బాక్సాఫీస్‌ను శాసించాయి. అభిమానుల ఆరాధన, థియేటర్లలో కిటకిటలాడే జనం, రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్లు – ఇవన్నీ సల్మాన్ ఈద్ సినిమాలకు అలవాటైన దృశ్యాలు. కానీ, ఈసారి కథ మారింది. అతడి తాజా చిత్రం ‘సికందర్’ విడుదలైన రెండో రోజే ఊహించని షాక్‌ను చవిచూసింది. కొన్ని థియేటర్లలో ప్రేక్షకులు లేక షోలు రద్దయ్యాయనే వార్త బాలీవుడ్…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ సినిమా సికందర్. కోలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 200 కోట్లతో నిర్మించారు. భారీ అంచనాల మధ్య గత నెల 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. పాత చింతకాయ పచ్చడి కథ. ఓల్డ్ స్టైల్ మేకింగ్ అని నెటిజన్స్ సికిందర్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. కలెక్షన్స్ కూడా ఆశించినతగా లేవు.…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక ఫుల్ బిజీగా గడుపుతోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఆమె సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమాలో నటిస్తోంది. మురుగదాస్ డైరెక్షన్ల ఓ వచ్చిన ఈ మూవీ ఈ మూవీ మార్చి 30న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా రష్మిక, సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో రష్మిక తన కెరీర్ గురించి మాట్లాడింది. తన లైఫ్ లో…
టైగర్ 3 సూపర్ డూపర్ హిట్ తర్వాత వరుస ప్లాప్స్ లు చూసిన సల్మాన్ ఖాన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని సికందర్ సినిమాతో వస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ మురుగదాస్ ఫోర్త్ బాలీవుడ్ డైరోక్టోరియల్ మూవీ ఇది. సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సౌత్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న సికందర్ ఈద్ కానుకగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Also Read : Rithika…
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న తొలిసారి కలిసి ‘సికందర్’ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ జంటను తెరపై చూడటం అభిమానులకు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. కానీ వీరిద్దరి మధ్య 31 సంవత్సరాల వయస్సు తేడా. దీని కారణంగా.. సల్మాన్, రష్మిక మందన్నల ఆన్-స్క్రీన్ జతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా రష్మిక తనకు సల్మాన్ తో సినిమా ఆఫర్ వచ్చినప్పుడు.. తన మొదటి రియాక్షన్ ను వ్యక్త పరిచింది. ఆజ్‌తక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న ‘సికందర్’లో సల్మాన్‌తో కలిసి…
Salman khan : బాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ చాలా రోజుల తర్వాత పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్. డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మార్చి 31న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు…
Salman Khan : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాయి. గతంలో ఎన్నో వివాదాలు ఆయన్ను చుట్టు ముట్టాయి. కానీ ఇప్పుడు వాటన్నింటినీ దాటుకుని మళ్లీ సినిమాల్లోనే బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న సికిందర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. మూవీ ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సినిమా బాగా లేకపోతే ఏ ఇండస్ట్రీ…
Salman khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్ కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు. డైరెక్టర్ ఏ.ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. దీన్ని బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఈ…
Atlee : తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీకి ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా మార్కెట్ ఉంది. ఆయన తీసే సినిమాలు భారీ హిట్ అవుతున్నాయి. అందుకే ఆయనతో చాలా మంది స్టార్ హీరోలు సినిమాలు తీసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికంటే ముందు ఓ డౌట్ ఉండేది. అట్లీతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ఉంటుందనే ప్రచారం మొన్నటి వరకు సాగింది. దానిపై తాజాగా…
హీరోలకు స్టార్డమ్తో పాటు..బెదిరింపులు కూడా వస్తాయి. ఇలాంటి వార్తలు ఎక్కువగా బాలీవుడ్ నుంచి వింటుంటాము. ఎన్సీపీ నేత బాబా సిద్ధీఖి హత్య తర్వాత హీరోలపై బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొంటున్న వారిలో సల్మాన్ ఖాన్ ఒకరు. సల్మాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుస హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో, ముంబయి పోలీసులు ఆయనకు వైప్లస్ భద్రతను సమకూర్చారు. అంతే…