Kajal Aggarwal : సైలెంట్ గా సెట్ చేస్తున్న కాజల్ అగర్వాల్.. లైనప్ మాములుగా లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కనిపించడం లేదు కానీ కాజల్ అగర్వాల్ లైనప్ భారీగానే ఉంది. మూడు ఇండస్ట్రీలను మడతపెట్టేసేందుకు పక్కా స్కెచ్ వేసుకుని వచ్చేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో పాగా వేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. మేడమ్ చేతిలో నార్త్ ప్రాజెక్టులు బాగానే ఉన్నాయి. రీసెంట్లీ ఆ జాబితాలో మరో మూవీ చేరింది. ఆ సినిమా ఏంటో చూసేయండి. పెళ్లై పిల్లలు పుడితే హీరోయిన్ల సినీ కెరీర్ డ్యామేజ్ అయిపోయినట్లే ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు యాక్టింగ్ కు మ్యారేజ్ లైఫ్ అడ్డంకి కాదని ఫ్రూవ్ చేసుకుంటున్నారు కొంత మంది భామలు. వారిలో ఒకరు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టినప్పటికీ ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా యాక్ట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ సత్యభామతో అలరించిన అమ్మడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్లో పెడుతుంది
Also Read : Manikandan : మళ్లీ మెగా ఫోన్ పై దృష్టి సారిస్తున్న యంగ్ హీరో
Also Read
- Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
- Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
- KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
- Irumudi Movie Controversy : 'ఇరుముడి' సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
కాజు పాప తమిళ్, తెలుగు, హిందీ ఇండస్ట్రీలను మడతపెట్టేస్తోంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో దూసుకెళుతుంది. సల్మాన్ ఖాన్ అప్ కమింగ్ అండ్ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ సికిందర్ లో యాక్ట్ చేస్తోంది అమ్మడు. రష్మిక మరో హీరోయిన్. అలాగే ఉమా అనే సినిమా చేస్తోంది. ఇది కాకుండా ద ఇండియన్ స్టోరీకి కూడా కమిటయ్యింది. శ్రేయాస్ తల్పడే లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలోకి రాబోతుంది. ఇవే కాదు తెలుగులో కన్నప్పలో పార్వతి దేవీగా కనిపించబోతుంది మేడమ్. రీసెంట్లీ రిలీజ్ చేసిన ఆమె లుక్ మెస్మరైజ్ చేసింది. అలాగే ఇండియన్ 3లోనూ నటిస్తోంది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు శంకర్ ఇటీవల ప్రకటించాడు. ఇందులోనే ఆమె ఫుల్ లెంత్త్ క్యారెక్టర్ ఉండబోతుంది. ఇలా త్రీ ఇండస్ట్రీలను మడతపెట్టేస్తూ యంగ్ బ్యూటీలకు సవాలు విసురుతోంది చందమామ.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!