ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవ వేడుకలకు ఈడెన్ గార్డెన్స్ సిద్ధమవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గాయని శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా, నటి దిశా పటానీలతో కలిసి ఈడెన్ గార్డెన్స్ సిటీ వేదిక కానుంది.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన సల్మాన్ గ్రాఫ్ గత కోది రోలుగా డౌన్లో ఉంది. ఈ సరి ఎలా అయిన తన అభిమానులను తృప్తిపరచడం కోసం ‘సికందర్’ మూవీతో వస్తున్నాడు . రష్మిక హీరోయిన్గా, దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు సల్మాన్. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్…
ప్రజంట్ రష్మిక పేరు టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఎంతగా మారుమ్రోగి పోతుందో చెప్పక్కర్లేదు. ‘యానిమల్’ మూవీతో యుత్ కలల రాణిగా మారిన రష్మిక.. ఆలిండియా రికార్డులు కొల్లగొట్టిన ‘పుష్ప2’తో శ్రీవల్లి స్టార్ హీరోయిన్గా అవరించింది. ఇక ‘ఛావా’ మూవీ తో నటిగా కూడా కితాబులందుకుంది. ఇక త్వరలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్తో కలిసి ‘సికిందర్’ చిత్రంతో రానుంది. మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న మొదటి సినిమా ఇది. Also Read: Nag Ashwin :…
బాలీవుడ్లో ఒకప్పుడు త్రీ ఖాన్స్ మధ్య సెలైంట్ వార్ నడిచేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వీరి మధ్య బాండింగ్ పెరిగింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా కింగ్ ఖాన్ షారూఖ్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కలుస్తున్నారు. రీసెంట్లీ మరోసారి మీటయ్యారు ఖాన్ త్రయం. ఆ వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మిస్టర్ ఫరెఫెక్ట్స్ అమీర్ ఖాన్ మార్చి 14న 60వ వసంతలోకి అడుగుపెడుతున్నాడు. ఆయన బర్త్ డే సందర్బంగా…
బాలీవుడ్ ఈగర్లీ వెయిట్ చేస్తోన్న సల్మాన్ ఖాన్- అట్లీ సినిమా వాయిదా పడిందని, లేదు లేదు షెడ్డుకే వెళ్లిపోయిందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. సల్లూభాయ్- అట్లీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సస్ వచ్చిందని, అందుకే అల్లుఅర్జున్తో తన నెక్ట్స్ సినిమాను అట్లీ ప్లాన్ చేస్తున్నాడని బజ్ వినిపించింది. కాగా సడెన్లీ కండల వీరుడు తమిళ్ డైరెక్టర్ కొలబరేషన్ కాబోతున్నారంటూ ఓ గాసిప్ చక్కర్లు కొడుతుంది. సల్మాన్- అట్లీ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టు షెడ్డుకు వెళ్లలేదనేది లేటేస్ట్ బజ్. ఈ…
సికందర్ ఒక యాక్షన్ చిత్రం.. ఇందులో సల్మాన్ తో పాటు కాజల్ అగర్వాల్ , రష్మిక మందన్న , సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్ కూడా నటించారు. సల్మాన్ ఖాన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'సికందర్' టీజర్ విడుదలైంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో వారిద్దరూ మొదటిసారి కలిసి పనిచేస్తున్నారు. టీజర్ చాలా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోలు మరోసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నారా, స్పెషల్ క్యామియోస్ తో ఆ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, మున్నాభాయ్ సంజయ్ దత్ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. అయితే బాలీవుడ్ మూవీలో కాదు హాలీవుడ్ సినిమాలో. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న అమెరికన్ త్రిల్లర్ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. సినిమాలో వచ్చే అత్యంత కీలకమైన…
బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రపంచ దేశాల్లో తెలియని వారంటూ ఉండరు. ఇప్పుడేదో చాలా మంది హీరోలు వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తున్నారు కానీ, సల్మాన్ ఖాన్ ఎప్పుడో ఈ ట్రెండ్ స్టార్ట్ చేశాడు. అతని సినిమా వస్తుందంటే చాలు బాషా తో సంబంధం లేకుండా రిలీజ్ అయిన 2, 3 రోజుల్లోనే వంద కోట్లు వచ్చి పడేవి. ఇప్పుడు మాత్రం కాస్తా సినిమాలు తగ్గించాడు.కానీ మనసు పెట్టి సల్మాన్ మంచి…
స్టార్ డైరెక్టర్ మురుగదాస్ సల్మాన్ ఖాన్ ను ఓ పట్టాన వదిలిపెట్టడం లేదు. సికిందర్ కోసం కండల వీరుడి కండలు కరిగేలా ఫైట్ సీన్స్ డిజైన్ చేశాడట. ఫ్యాన్స్ కు సల్లూ భాయ్ మాస్ జాతర చూపించేందుకు ఎయిర్ క్రాఫ్ట్, ట్రైన్, జైల్, హాస్పిటల్లో యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని సమాచారం. జైలులో సల్లూభాయ్ గ్యాంగ్ స్టర్లతో తలపడే సీన్ వేరే లెవల్ అట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఫ్యాన్స్ కు ఈ యాక్షన్…
కనిపించడం లేదు కానీ కాజల్ అగర్వాల్ లైనప్ భారీగానే ఉంది. మూడు ఇండస్ట్రీలను మడతపెట్టేసేందుకు పక్కా స్కెచ్ వేసుకుని వచ్చేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో పాగా వేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. మేడమ్ చేతిలో నార్త్ ప్రాజెక్టులు బాగానే ఉన్నాయి. రీసెంట్లీ ఆ జాబితాలో మరో మూవీ చేరింది. ఆ సినిమా ఏంటో చూసేయండి. పెళ్లై పిల్లలు పుడితే హీరోయిన్ల సినీ కెరీర్ డ్యామేజ్ అయిపోయినట్లే ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు యాక్టింగ్ కు మ్యారేజ్ లైఫ్…