‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక థీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ జనవరి 7వ తేదీ వరల్డ్ వైడ్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా పబ్లిసిటీలో వేగాన్ని పెంచారు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఇందులో పూర్తి స్థాయిలో లీనమై, మూవీని మరో లెవెల్ కు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 9వ తేదీ నుండి థియేటర్లలో చూడొచ్చని తెలిపారు రాజమౌళి. ఇప్పటికే ‘ట్రిపుల్ ఆర్’ మూవీ టీజర్ వివిధ నగరాల్లోని థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. రోమాంచితులను చేస్తున్న ఈ టీజర్ ను చూసిన వారంతా మూవీ రిలీజ్ డేట్ కోసం ఇప్పటి నుండే ఎదురుచూస్తున్నారు. ఇక రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ కూడా థియేటర్లలో రిలీజ్ చేస్తే… రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు. డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి ప్రాణం పెట్టి స్వరరచన చేయగా, కె.కె. సెంథిల్ విజువల్ ఫీస్ట్ లా సినిమాటోగ్రఫీని అందించారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!