ముంబైలో వాలిపోయిన ఎన్టీఆర్… పిక్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన భారతదేశపు అతిపెద్ద యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ ఈరోజు విడుదలైంది. పవర్ ఫుల్ ట్రైలర్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ట్రైలర్ ను చూస్తుంటే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్రబృందం. దూకుడుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్టు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ముందుగా షెడ్యూల్ చేసినట్లుగా ‘ఆర్ఆర్ఆర్’ బృందం దేశంలోని 4 ప్రధాన నగరాలు ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో మీడియాతో ప్రెస్ మీట్‌లను ప్లాన్ చేసింది.
Read Also : రౌద్రం… రణం…రుధిరం… రియల్ మ్యాజిక్ ఆఫ్ రాజమౌళి!
Also Read
ఈరోజు ముందుగా ముంబైలో ప్రెస్ మీట్ పెట్టి, తరువాత హైదరాబాద్ లోనూ మీడియా సమావేశానికి హాజరు కానున్నారు చిత్రబృందం. దీంతో ‘ఆర్ఆర్ఆర్’లో భీమ్‌గా నటిస్తున్న తారక్ ఈ రోజు ఉదయం చాలా కూల్ డ్రెస్‌లో ఈ స్పెషల్ ఈవెంట్ కోసం ముంబైకి చేరుకున్నాడు. బ్లాక్ డ్రెస్ లో ఎన్టీఆర్ స్టైల్ గా కనిపించాడు. పిక్స్ లో ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా, సంతోషంగా కనిపిస్తున్నాడు. మిగతా టీమ్ అంతా అతి త్వరలో ఈవెంట్‌కు హాజరు కానున్నారు. ఈ ప్రెస్ మీట్స్ ముగిశాక చెన్నై, బెంగుళూరులో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేశారు మేకర్స్.
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!