Renu Desai Strong Counter: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ అభిమానుల మధ్య వివాదాలు ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. తన సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటున్న రేణు దేశాయ్ మీద ఎవరు కామెంట్ చేసినా వెంటనే వాటికి ఆమె కౌంటర్లు ఇస్తోంది. తాజాగా ఒక పవన అభిమాని ప్లీజ్ అమ్మ సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండండి అంటూ కామెంట్ పెట్టినందుకు ఆమె అతనికి వరుసగా కౌంటర్లు…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఈ పేరంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. కేవలం రెండు రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా ఆయనకు క్రేజ్ ఉంది.
Ambati Rambabu: ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కితున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మరియు వైసీపీ నేత అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెల్సిందే. బ్రో సినిమాలో అంబటి రాంబాబును ఉద్దేశించి శ్యామ్ బాబు అనే పాత్రను తీసుకొచ్చారని, కావాలనే ఆ పాత్రను తనను అగౌరపర్చడానికే సృష్టించారని అంబటి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.
Renu Desai Releases a video on Pawan kalyan wives and children: గత కొద్ది రోజుల క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్ బ్రో సినిమా అనూహ్యంగా చర్చలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో శ్యాంబాబు అనే పాత్ర ద్వారా తనను అవమానించే ప్రయత్నం చేశారని అంబటి రాంబాబు మీడియా ముందుకు రావడమే కాదు పవన్ కళ్యాణ్ మీద ఆయన వ్యక్తిగత జీవితం మీద సినిమాలు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే కొన్ని వెబ్…
Varun Tej:మెగా ఫ్యామిలోకి మరో కొత్త కోడలు ఎంటర్ అయ్యింది. మెగా బ్రదర్ ఇంట కొత్త కోడలు అడుగుపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఇదే హాట్ టాపిక్. హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొద్దిసేపటి క్రితమే ఉంగరాలు మార్చుకొని ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. మెగా ఫామిలీ మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యింది.
Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు.. ఇంకోపక్క సినిమాలతో రెండు పడవలపై నడుస్తున్నాడు. ఇక ముందు ముందు అయితే సినిమాల్లోకి వస్తాడో రాడో అనే విషయం కూడా తెలియదు. అయితే మరి ఎలా.. పవర్ స్టార్ ఫాన్స్ పరిస్థితి ఏంటి అంటే .. జూనియర్ పవర్ స్టార్ ఉన్నాడుగా.. పవన్ వారసుడు అకీరా నందన్..
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కు పవన్ ఫ్యాన్స్ కు మధ్య జరుగుతున్న గొడవ ఇంకా కొనసాగతూనే ఉంది. అకీరా పుట్టినరోజున.. పవన్ ఫ్యాన్.. మా అన్న కొడుకును చూపించు అన్న మాటకు రేణు ఫైర్ అయ్యింది.