టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ ఆరు అడుగుల ఆజానుబాహుడి గురించి చర్చ సాగుతోంది. సొషల్ మీడియాలోనూ నెటిజన్స్ ‘వావ్’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. మన వాడి అందం, ఆకర్షణ అలాంటివి మరి! అఫ్ కోర్స్, ఇందులో సస్పెన్స్ ఏం లేదు… కొణిదెల వారి మరో కొత్త స్టార్ కిడ్… ‘అకీరా’ గురించే! పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ తనయుడ్ని జనం చూడటం ఇదే మొదటిసారి కాకున్నా రీసెంట్ గా అకీరా హైట్ అండ్ లుక్స్ పదే పదే చర్చకొస్తున్నాయి!…
నటి రేణు దేశాయ్ కోవిడ్ బాధితులకు అండగా ఉంటానని.. వారికి తన వంతు సాయంగా బెడ్స్‌ను, ఆక్సిజన్‌ను, మెడిసిన్స్‌ను అందిస్తానని ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ఆమెకు ‘హాయ్.. హలో..’ అంటూ మెసేజులు పెడుతున్నారు. కాగా రేణు మరోసారి సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చి విజ్ఞప్తి చేసింది. ‘మీ అనవసర మెసేజ్స్ వల్ల అవసరమైన కోవిడ్ బాధితులకు సాయం అందకుండా పోతుంది. దయచేసి మీరు అలాంటి మెసేజ్స్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల కూతురు ఆద్య బుల్లితెర ఎంట్రీ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఆద్య ఓ ఛానెల్ లో ప్రసారం అవుతున్న ‘డ్రామా జూనియర్స్’ షోలో పాల్గొని బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. తాజాగా సదరు షోకు సంబంధించిన ప్రోమో విడుదలవ్వగా… అందులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఆద్య. ‘డ్రామా జూనియర్స్’ షోకు రేణూ దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆద్య అలా వేదికపై కన్పించడంతో…