Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ ఈ మధ్యకాలంలో సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో, ఆమె ఇక సినిమాలు ఒప్పుకోరేమో అని అందరూ అనుకున్నారు. ఇక, ఆ మధ్య ఆమె ఒక కామెడీ ఎంటర్‌టైనర్ ఫైనల్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఒక చిన్న సినిమా అయినా తన పాత్ర నచ్చడంతో ఆమె ఒప్పుకున్నారని అందరూ భావించారు.…
Renu Desai : రేణూ దేశాయ్ సన్యాసం తీసుకుంటానని చెప్పడంతో మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆమె సన్యాసం ఎందుకు తీసుకుంటుంది.. రెండో పెళ్లి చేసుకుంటా అని చెప్పింది కదా అని ప్రచారాలు హోరెత్తాయి. వీటిపై రేణూ ఫైర్ అయింది. ‘ఎందుకు దీన్ని పెద్దది చేస్తున్నారు. నేను ఇప్పుడే సన్యాసం తీసుకోను. నా పిల్లలను సెటిల్ చేశాక 60 ఏళ్ల తర్వాత ఆలోచిస్తాను. నాకు ఇప్పుడు పిల్లలే ముఖ్యం. Read Also : Ravi…
Renu Desai : రేణూ దేశాయ్ సంచలన ప్రటకన చేసింది. తాను భవిష్యత్ లో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రేణూ దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. రవితేజతో తాను నటించిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమా టైమ్ లో కొన్ని రూమర్లు వచ్చాయని తెలిపింది. రేణూ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది ఇక నుంచి వరుసగా సినిమాల్లో నటిస్తుంది. అన్నింట్లోనూ ఆమెనే…
హీరోయిన్ రేణు దేశాయ్ గురించి పరిచయం అక్కర్లేదు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత ఆమె తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక చాలా గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది. బుల్లితెరపై పలు షో లలో జెర్జ్‌గా వ్యావహరించింది. అలాగే చాలా రోజులకు రవితేజ హీరోగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’…
యువకుడికి వాట్సాప్ లో వలపు వల.. అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి.. ఈజీ మనీకోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మోసాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాకు చెందిన యువకుడిని కరీంనగర్ యువకులు ట్రాప్ చేశారు. యువకుడికి వాట్సాప్ లో వలపు వల విసిరారు. వాట్సాప్ లో అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి.. బాదితున్ని కరీంనగర్ రప్పించారు కేటుగాళ్ళు. ఈ నెల 11న మంచిర్యాల నుంచి కరీంనగర్ వచ్చాడు సదరు యువకుడు.…
నటి రేణు దేశాయ్ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. పవన్ కళ్యాణ్ తో ప్రేమ వివాహం, విడాకుల అనంతరం చాలా రోజుల తర్వాత రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. టీవీ షోలు, సినిమాలలో నటిస్తోంది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు, తన పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్…
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య రోజురోజుకూ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో భారత్, పాక్కు సంబంధించిన వార్ వీడియోలు, ఫొటోలతో కూడిన పోస్టులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు కొందరు యుద్ధంపై ఫన్నీ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఈ విషయం తాజాగా నటి రేణు దేశాయ్ స్పందించారు.. Also Read : Prabhas : ‘ది రాజా సాబ్’…
Renu Desai : రేణూ దేశాయ్ మళ్లీ సీరియస్ అయ్యారు. తన గురించి ఎలాంటి వార్తలు వచ్చినా ఆమె ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటారు. తాజాగా ఆమె ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె తన రెండో పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో మీడియాలో ఆమె మాట్లాడిన మిగతా విషయాల కంటే రెండో పెళ్లి గురించి బాగా హైలెట్ వార్తలు రాయడంపై ఆమె తాజాగా సీరియస్ అయ్యారు. ‘నేను పాడ్…
Renu Desai : పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎంట్రీపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఈ నడుమ ఎక్కువగా వినిపిస్తున్న రెండు రూమర్లు కూడా ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో అకీరా ఎంట్రీ ఇస్తున్నారనేది. అలాగే రామ్ చరణ్ నిర్మాణంలో అకీరా గ్రాండ్ ఎంట్రీ ఉంటుందనేది. ఈ రెండింటిపై తాజాగా రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆమె ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ..…
Renu Desai : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ.. సొసైటీలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొని చాలా విషయాలను పంచుకుంది. ‘నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను. మోడీ భక్తురాలిని అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది.…