Renu Desai: ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లకు ఏమవుతుంది.. గత కొంతకాలంగా హీరోయిన్లు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఒకరి తరువాత ఒకరు ఏదో ఒక వ్యాధికి గురు అవుతుండడం ఇండస్ట్రీని బెంబేలెత్తిస్తోంది.
మాస్ మహరాజా రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న బయోగ్రాఫికల్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' తాజా షెడ్యూల్ ఓ ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తో పూర్తయ్యింది. ఇందులో హేమలతా లవణం పాత్రను రేణు దేశాయ్ పోషిస్తుండటం విశేషం.
మాస్ మహరాజా రవితేజ నటించిన 'రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాల డబ్బింగ్ కార్యక్రమాలు సోమవారం మొదలయ్యాయి. ఇందులోని 'రావణాసుర' ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలతోను, ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక పవన్ నట వారసుడు అకీరా ఎప్పుడెప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడో అని పవన్ ఫ్యాన్స్ అందరు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. మరోపక్క రాజకీయాలతో బిజీగా మారిన విషయం విడితమే. ముఖ్యంగా ఇటీవల మంగళగిరిలో జరిగిన మీటింగ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ప్రసంగంతో అదరకొట్టారు.
Renu Desai: బద్రి సినిమాతో వెండితెరకు పరిచయమై, పవన్ కళ్యాణ్ భార్యగా ప్రజల మనస్సులో చోటు సంపాదించుకొని.. వదినమ్మ అని ఇప్పటికి పవన్ ఫ్యాన్స్ తో ప్రేమగా పిలిపించుకొంటుంది రేణు దేశాయ్.
సాధారణంగా భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా, ఒకవేళ విడిపోయినా వారి పిల్లలకు మాత్రం తండ్రి ఇంటిపేరు మాత్రమే ఉంటుంది. ఎవరు దాన్ని మార్చలేరు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ నట వారసుడు అకీరా నందన్ ఇంటిపేరు మారడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అకీరా చూస్తూ ఉండగానే పెరిగి పెద్దవాడైపోయాడు. ఎప్పుడెప్పుడు మెగా వారసుడు సినిమాల్లోకి అడుగుపెడతాడో అని పవన్ ఫ్యాన్స్ తో పాటు మెగా అభిమానులు కూడా కాచుకొని కూర్చున్నారు. రేణు- పవన్…