UPI Lite Payment Limit: యూపీఐ లైట్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. తన ద్రవ్య విధానాన్ని (ఆర్బీఐ క్రెడిట్ పాలసీ) ప్రకటించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా యూపీఐ లైట్ ద్వారా వినియోగదారులు రూ. 200కి బదులుగా రూ. 500 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్రవ్య పరపతి విధానాన్ని నేడు ప్రకటించింది. రెపో రేటు & రివర్స్ రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.
RBI Policy:రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నేడు ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించనుంది. ఆర్‌బీఐ మూడు రోజుల ఎంపీసీ సమావేశం.. ఆగస్టు 8న ప్రారంభమై నేడు అనగా ఆగస్టు 10న ముగియనుంది.
2000Note: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 19, 2023న చెలామణిలో ఉన్న రూ. 2000 కరెన్సీ నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీని తర్వాత దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఈ నోట్లను మార్చుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
2000 Rupees Notes: RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) 31 జూలై 2023 నాటికి మొత్తం 88 శాతం 2000 రూపాయల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు తెలిపింది.
RBI Repo Rate: బ్యాంకు నుండి హోమ్ లోన్, కార్ లోన్ లేదా ఏదైనా రకమైన లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా.. ఈ వార్త మీకోసమే... రాబోయే ద్వైమాసిక పాలసీ సమీక్షలో ఆర్బీఐ నుంచి వరుసగా మూడోసారి వడ్డీ రేటులో ఎలాంటి మార్పు ఉండదని భావిస్తున్నారు.
Bank Holidays: బ్యాంక్ హాలిడే ఆగస్టు ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి నెలా కొన్ని రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. ఆగస్టు నెలలో అనేక పండుగలు రానున్నాయి. దీంతో వచ్చే నెల 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
Forex Reserve: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు జూలై 21తో ముగిసిన వారంలో 1.9 బిలియన్ డాలర్లు తగ్గుముఖం పట్టాయని సెంట్రల్ బ్యాంక్ గణాంకాలను విడుదల చేసింది. ఈ క్షీణత తర్వాత దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు 607.03 డాలర్లకు తగ్గాయి.
Digital Payments: దేశంలో డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ విపరీతంగా పెరుగుతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయానికి బలం చేకూరుస్తున్నాయి.