మెగా అభిమానుల ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. మావెరిక్ చిత్ర నిర్మాత శంకర్ షణ్ముఖం డైరక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు. ఇప్పటికే మొదటి పాట ‘జరగండి జరగండి’ సాంగ్ అందరినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రెండో పాట ‘రా మచ్చా.. మచ్చా’ సైతం అభిమానులను ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్ యాక్షన్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో రెండేళ్ల కిందట స్టార్ట్ అయిన ఈ చిత్ర షూటింగ్ శంకర్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. భారతీయుడు -2 రిలీజ్ కోసం గేమ్ ఛేంజర్ ను పక్కన పెట్టాడు శంకర్. తాజగా ఈ చిత్ర షూటింగ్ ను మల్లి స్టార్ట్…
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరాలు లేవు. తండ్రికి తగ్గ తనయుడిగా డ్యాన్స్ లు, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయనకు తాజాగా అరుదైన గౌరవం దక్కనుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ & కొరటాల శివ ల దేవర సెప్టెంబరు 27న విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్నాడు. మొదటి రెండు రోజులకు గాను దేవర ప్రపంచవ్యాప్తంగా రూ. 243 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిందని అధికారంగా ప్రకటించారు మేకర్స్. దాదాపు 6 ఏళ్ళ తర్వతా తారక్ నుండి వచ్చిన సినిమా కావడంతో ‘దేవర భారీ. ఓపెనింగ్స్ రాబట్టింది. దానికి తోడు టాక్ బాగుండడంతో కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. ఈ సినిమా హిట్ తో…
Janvi Kapoor : కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని నిర్మించారు.
Ram Charan singletake dance move in Game Changer’s Raa Macha Macha: రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాపై అంచనాలు…
Ram Charan Wishes Tarak and Team Devara Amid Release: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రాత్రి ఒంటిగంటకే బెనిఫిట్ షోస్ పడనున్నాయి. అభిమానులైతే ఇప్పటినుంచి సంబరాలు మొదలుపెట్టేశారు. తమ హీరో ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వారంతా మంచి మూడ్లో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాజాగా రామ్ చరణ్ తేజ జూనియర్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. షూటింగ్ మొదలు ఏళ్ళు కావొస్తుంది. అప్పుడెప్పుడో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి సైలెంట్ గా ఉన్నారు మేకర్స్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ స్టార్ యాక్టర్ SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక…
Ram Charan in Beast Mode for RC16: గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం తన 16వ సినిమా కోసం కష్టపడుతున్నాడు. ఆయన ఆస్ట్రేలియా వెళ్లి బాడీ బిల్డ్ చేసే పనిలో పడ్డట్టుగా కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ తేజ తన 16వ సినిమా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్నాడు. పూర్తిస్థాయి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్…