Ram Charan Selfie With Melbourne Mayor Nick Reece: ఇటీవల ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నిర్వహించిన ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’కు టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో భారత జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మెల్బోర్న్లో అభిమానులతో కలిసి చరణ్ సెల్ఫీలు దిగారు. చరణ్‌తో మెల్బోర్న్ మేయర్ నిక్ రీస్ సెల్ఫీ తీసుకున్నారు. దీనిపై నిక్ రీస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తాను…
IFFM Awards: ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) అవార్డుల రాత్రి అద్భుతమైన అవార్డుల వేడుకతో ముగిసింది. అద్భుతమైన సినిమా విజయాల కోసం సహకరిస్తున్న మొదటి రెండు అవార్డులను రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్ అవార్డులను గెలుచుకున్నారు. ఇక ఈ వేడుకలలో ఎవరు ఏ అవార్డ్స్ ని గెలుచుకున్నారో చూద్దాం. సినిమా ఎక్సలెన్స్ – ఏఆర్ రెహమాన్. భారతీయ కళ, సంస్కృతి రాయబారి – రామ్ చరణ్. సినిమాలో సమానత్వం – డుంకీ. డైవర్సిటీ ఛాంపియన్…
Ram Charan : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గొప్పదా? ఎన్టీఆర్ పాత్ర గొప్పదా? ఇద్దరిలో ఎవరు బాగా చేశారు.. ఏ పాత్రకు జనాల్లో రెస్పాన్స్ వచ్చిందంటూ జరిగిన చర్చలు అందరికీ తెలిసిన విషయమే.
Ram Charan Congratulates Niharika for Committee Kurrollu: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సంతోషానికి అవధులు లేవు. తన సోదరి నిహారిక కొణిదెల సక్సెస్‌పై ఆయన ఆనందాన్ని మాటల రూపంలో వ్యక్తం చేశారు. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్టు 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ ఛేంజర్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరక్కుతోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తెలుగులో శంకర్ దర్శకత్వం వహిస్తోన్న తొలి సినిమా ఇదే. తమిళ స్టార్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు కథను అందించారు. ఇందులో రామ్‌చరణ్‌కు సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల వల విడుదలైన ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ కు సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.…
రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రానున్న చిత్రం “గేమ్ ఛేంజర్”. పాన్ ఇండియా భాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దాదాపు మూడేళ్లుగా షూటింగ్ చేస్తూనే ఉన్నాడు దర్శకుడు శంకర్. ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా భారతీయుడు-2 చిత్రం కారణంగా వాయిదా పడింది. భారతీయుడు-2 విడుదల కావడంతో శంకర్ గేమ్ ఛేంజర్ సెట్స్ పైకి వచ్చారు. గతంలో విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. నేడు చరణ్ సరసన కథానాయికగా…
Dil Raju is Busy with Game Changer Meetings: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి తెలుగు ప్రేక్షకులు ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన దిల్ సినిమాతో నిర్మాతగా మారాడు. అభిరుచి కలిగిన సినిమాలు నిర్మిస్తాడు అనే పేరున్న ఆయన కమర్షియల్ హిట్లు కొట్టి సక్సెస్ఫుల్ నిర్మాతలలో ఒకరిగా నిలిచాడు. అయితే ఇప్పుడు అసల సంగతి ఏమిటంటే ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా గేమ్…
Chiranjeevi with Ram Charan and Klinkara at Hyde Park London: మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఫ్యామిలీకి టైం కేటాయిస్తూ ఉంటారని విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మెగాస్టార్ తన భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్ తేజ, కోడలు ఉపాసన కొణిదల అలాగే మనవరాలు క్లీన్ కార కొణిదలతో కలిసి లండన్ లో వెకేషన్ ఎంజాయ్…