RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. Jani…
Ram Charan Adopted An Elephant In The Name Of Alia Bhatt Daughter Raha: అలియా భట్, రామ్ చరణ్ మధ్య మంచి అనుబంధం ఉంది. SS రాజమౌళి చిత్రం RRR లో ఇద్దరూ జంటగా నటించారు. అప్పటి నుండి వారి మధ్య మంచి సంబంధం ఉంది. అయితే అలియా కూతురు రాహా కోసం రామ్ చరణ్ చేసిన పని అలియా హృదయాన్ని తాకింది. అలియా గుండెల్లో రామ్ చరణ్ పట్ల గౌరవం మరింత…
ఈ ఏడాది చివరి నుంచే ‘మెగా’ హీరోల సందడి ఉంటుందని అందుకున్నా.. అది కుదరలేదు. 2025 ఆరంభంలో బ్యాక్ టు బ్యాక్ థియేటర్లోకి వచ్చేందుకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నప్పటికీ.. అనధికారికంగా సంక్రాంతికి షిప్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్…
ప్రజెంట్ సోషల్ మీడియా ట్రెండ్ ప్రకారం మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ‘మెగాస్టార్’ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. బింబిసారతో బంపర్ హిట్ కొట్టిన విశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సంక్రాంతి…
Ram Charan -Prashanth Neel With DVV Danayya: రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసి బుచ్చిబాబు దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కోసం బాడీ బిల్డింగ్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సమయంలో ఆయన మరో సినిమా పట్టాలు ఎక్కించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమా ద్వారా ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత ప్రభాస్ తో వచ్చిన సలార్ ఆయనకు మరింత గుర్తింపు…
Game Changer : ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ నుంచి రెండు పాటలు విడుదల అయ్యాయి. ఈ రెండు కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. జరగండి సాంగ్ లీక్ అవగా.. అదే పాటను ముందుగా రిలీజ్ చేశారు.
Game Changer : స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో.. గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలున్నాయి.
Game Changer : రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. కొన్ని నెలల క్రితం విడుదలైన ‘జరగండి జరగండి’ సాంగ్ కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
Samantha Says Ram Charan Dance in Unmatchable in Ra Macha Macha Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ చేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న…