Game Changer: గట్టిగా పేలే సీక్వెన్స్ ప్లాన్ చేశారుగా!
- రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్
- ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు
- గట్టిగా పేలే సీక్వెన్స్ ఒకటి ప్లాన్ చేసిన యానిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం ఎట్టకేలకు జనవరి 10, 2025న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ యాక్షన్‌తో కూడిన ఈ సోషల్ డ్రామా సినిమాను శంకర్ డైరెక్ట్ చేశారు. కియారా అద్వానీ కథానాయికగా శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రంలో చిన్న రామ్ చరణ్ పాత్ర IAS అధికారిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో ఆ అధికారి పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే ఈమధ్య బాగా సెన్సేషనల్ అయిన తెలంగాణ హైడ్రాను సినిమాలో వాడుకున్నారట.
Pushpa 2 : టెన్షన్ లేకుండా పుష్ప ఈవెంట్.. మొత్తం అంతా వాళ్లే చేశారు!
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
గేమ్ ఛేంజర్‌లో సంచలనాత్మక హైడ్రా ఎపిసోడ్‌ను టీమ్ షూట్ చేసింది. రామ్ చరణ్ నిజాయితీగల ప్రభుత్వ అధికారి పాత్రలో నటించగా ఆయన ఆధ్వర్యంలో జరిగే కూల్చివేత ఎపిసోడ్స్ షూట్ చేశారని అంటున్నారు. కొత్త తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చివేయాలని నిర్ణయించడానికి ముందే ఈ ఎపిసోడ్‌లను గత సంవత్సరం చిత్రీకరించినట్టు చెబుతున్నా పలువురికి అయితే అనుమానం ఉండనే ఉంది. ఈ ఎపిసోడ్ గేమ్ ఛేంజర్ హైలైట్‌లలో ఒకటిగా చెబుతన్నారు. ఈ ఎపిసోడ్‌లో రాజకీయ పార్టీలు లేదా రాజకీయ నాయకుల పేర్లు లేవు కానీ బాగా పేలేలా దీన్ని సిద్ధం చేశారని అంటున్నారు. గేమ్ ఛేంజర్‌లో ఎస్‌జె సూర్య ప్రధాన విలన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!