మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ మంచి స్పందనను రాబట్టింది. త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. ఈ సాంగ్ కోసం పలువురు ముద్దుగుమ్మలు పేర్లు వినిపించగా.. ఇప్పుడు మరో స్టార్ బ్యూటీ పేరు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఉప్పెన’ సెన్సేషన్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు…
Gossip: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’పై రోజురోజుకీ అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ‘ఓజి’ (OG) సినిమా వైబ్ ఇంకా అభిమానుల కళ్ల ముందు తిరుగుతుండగానే.. “బాస్ ఇస్ బ్యాక్” అంటూ మెగాస్టార్ చిరు కూడా మన శంకరవరప్రసాద్ గారితో రికార్డులు కొల్లగొడుతున్నారు. ఇక బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది ఓ రూరల్ స్పోర్ట్స్ డ్రామా అంటూ ఇప్పటికే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. RRB Group D:…
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మీద రూమర్స్ రావడం, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట్లాడుకోవడం కొత్తేం కాదు. రీసెంట్గా రామ్ చరణ్ ఒక షోలో తన కెరీర్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. చిరంజీవి కొడుకుగా పుట్టడం తనకు పెద్ద ‘అడ్వాంటేజ్’ అని చరణ్ చెప్పారు. ఒక యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లి నేర్చుకునే దానికంటే, ఇంట్లోనే తన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్పీరియన్స్ చూసి చాలా విషయాలు త్వరగా నేర్చుకున్నానని అన్నారు. అయితే మెగా ఫ్యామిలీ లెగసీ తనకు…
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమా గురించి రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ అలాగే కీలక పాత్రల గురించి కొన్ని క్రేజీ రూమర్స్ బయటకు వచ్చాయి. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు ఒక పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నారని, ఆమె పాత్ర కేవలం ఫ్లాష్‌బ్యాక్‌లోనే వచ్చినప్పటికీ కథను మలుపు తిప్పేలా ఉంటుందని సమాచారం. ఇక అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే.. సినిమా క్లైమాక్స్‌లో…
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మార్చి నెలలో భారీ పోటీ ఉంటుందని భావించిన ఫ్యాన్స్‌కు ఇప్పుడు నిరాశ తప్పేలా కనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’, నాచురల్ స్టార్ నాని క్రేజీ ప్రాజెక్ట్ ‘పారడైజ్’.. ఈ రెండు సినిమాలు మార్చి రిలీజ్ నుండి వెనక్కి తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మొదట రామ్ చరణ్ ‘పెద్ది’ విషయానికి వస్తే, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై…
‘RRR’ సినిమా తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం కేవలం వృత్తిపరమైనదే కాదు, అంతకు మించి అని అందరికీ అర్థమైంది, ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ డ్రైవింగ్ స్కిల్స్ గురించి, అలాగే తన వ్యక్తిగత జీవనశైలి గురించి చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చరణ్ ఒక ఫన్నీ విషయాన్ని పంచుకున్నారు, “తారక్ చాలా క్రేజీ డ్రైవర్, అసలు అతను డ్రైవ్ చేస్తుంటే పిచ్చెక్కిపోతుంది” అంటూ నవ్వేశారు.…
Chikiri Chikiri Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నుంచి విడుదలైన తొలి సాంగ్ ‘చికిరి చికిరి’ గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మొదట విడుదల చేసిన ఈ పాట ఐదు భాషల్లో కలిపి 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. Vijay Sethupathi: బిచ్చగాడు పాత్రలో విజయ్ సేతుపతి..…
Sandeep: నేడు ప్రపంచ వ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ గా నటించిన ‘మన వరశంకర ప్రసాద్ గారు’ సినిమా రిలీజ్ అయింది. ఆదివారం నాడే ప్రీమియర్ షోలతో విడుదలైన సినిమా అన్ని వైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా వింటేజ్ మెగాస్టార్ చిరంజీవిని మళ్లీ చూసామంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక సినిమాలో ఆయన చేసిన నటన, డాన్స్, కామెడీ, ఇలా అన్ని విభాగాలలో ఇరగదీసాడంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసేస్తున్నారు.…
Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం బారి సినిమాల విజయంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా పీక్ దశలో ఉన్న ఈ అందాల భామ తాజాగా ఇంటర్వ్యూలో తన క్రష్‌లు, ఇష్టమైన నటులు, ఆమె జీవితానికి మార్గదర్శకంగా భావించే విలువల గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన మీనాక్షిని “ఇండస్ట్రీలో మీ క్రష్ ఎవరు?” అని ప్రశ్నించగా.. అందుకు…