RC16 Shooting : అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ ఇప్పటికీ హిందీలో పలు సినిమాలు చేసింది. అందులో ఏ ఒక్క సినిమా కూడా ఆమెకు స్టార్ హోదా తీసుకురాలేకపోయాయి.
RRR : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.
తమ అభిమాన హీరో సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా.. ఫ్యాన్స్ తెగ సంబరపడతారు. అందులోనూ ‘మెగా’ మూవీ నుంచి వస్తే.. ఇక వారికి పండగే అని చెప్పాలి. దీపావళి రోజు మెగా అభిమానులకు ఓ శుభవార్త. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. గేమ్ ఛేంజర్ టీజర్‌ను నవంబర్ 9న రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తెలిపింది. ఈ సందర్భంగా…
ఈ మధ్యకాలంలో పనిలేని వారందరూ సోషల్ మీడియాలోనే ఉండటం వల్ల అక్కడ అనేక చర్చలు జరుగుతున్నాయి. పనికొచ్చే చర్చలు కొన్నైతే పనికిరాక టైం పాస్ చేసేందుకు చేసే చర్చలు కొన్ని ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ట్విట్టర్లో అయితే ఒక విషయం హాట్ టాపిక్ అవుతుంది. అదే ఎన్టీఆర్ హీరోగా నటించిన ఒక సినిమా నిర్మాత ఆత్మహత్యాయత్నం. అసలు విషయం ఏమిటంటే ఆ మధ్యకాలంలో శ్రేయ హాట్ స్టార్ లో నటించిన ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో…
బాలీవుడ్ కి చెందిన అనిల్ తడాని మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకి సంబంధించిన హిందీ రైట్స్ ఆయన కొనుగోలు చేశారు. పుష్ప 2 సినిమా మొత్తాన్ని హిందీ వర్షన్ దేశవ్యాప్తంగా ఆయన రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన మరో క్రేజీ తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ హిందీ హక్కులు కూడా సంపాదించారు. ఆ సినిమా మరేమిటో కాదు గేమ్ చేంజెర్. రామ్ చరణ్ హీరోగా…
అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికీ హిందీలో పలు సినిమాలు చేసింది. అందులో ఏ ఒక్క సినిమా ఆమెకు స్టార్ హోదా తీసుకురాలేకపోయాయి. కాబట్టి తెలుగులో లక్ పరిశీలించుకోవాలని ప్రయత్నాలు చేసి ఈ మేరకు ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో ఒక లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అయితే దేవర మొదటి భాగంలో ఎక్కువసేపు శ్రీదేవి కూతురు కనిపించలేదని కంప్లైంట్స్ ఉన్నాయి. కనిపించింది కొంచెం సేపు అయినా ఆమె హీరోయిన్ లాగా అనిపించలేదని రకరకాల…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజార్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగాజనవరి 9న రిలీజ్ చేయనున్నారు. చరణ్ కు సంబంధించి దాదాపు షూట్ పూర్తి అయింది. త్వరలో ఈ చిత్ర ప్రమోషన్స్ ను మొదలెట్టనున్నారు మేకర్స్. గేమ్ ఛేంజర్ ను ముగించిన రామ్ చరణ్ తన తదుపరి సినిమాలపై దృష్టిపెట్టారు. ఆల్రెడీ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో సినిమాను చాలా నెలల…
మెగా.. అల్లు ఫ్యామిలీ మధ్య సంబంధాలు అసలే అంతంతమాత్రంగానే వున్నాయి. బన్నీ.. పవన్ ఇష్యూస్‌తో దూరం బాగా పెరిగింది. పవన్‌కల్యాణ్ చొరవతో దూరం తగ్గుతోందనుకుంటే.. నాగచైతన్య మరింత దూరం పెంచుతున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ ఇన్నర్ పాలిటిక్స్‌తో చైతూకు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. Ram Charan: ఆర్టీఏ ఆఫీసులో హీరో రామ్‌చరణ్.. ఏడున్నర కోట్ల కారుకు రిజిస్ట్రేషన్ మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరాన్ని చైతు మరింత పెంచుతున్నాడా? అనే చర్చ…
స్టార్ హీరో రామ్‌చరణ్ అరుదైన ఘనత సాధించారు. ఇండియా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అయింది. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు, మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే రామ్ చరణ్ పెంపుడు కుక్క రైమ్…
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.