Home
Ram Charan
Ram Charan News
-
Peddi : మొత్తానికి ఆ లోటు తీర్చేసిన రామ్ చరణ్
Peddi : మెగా స్టార్ చిరంజీవి ఆ తర్వాత రామ్ చరణ్ డ్యాన్స్ లో ఇరగదీస్తారు. ఇందులో నో డౌట్. కానీ ఈ మధ్య రామ్ చరణ్ నుంచి ఓ హుక్ స్టెప్ లేదనే బెంగ మెగా ఫ్యాన్స్ ను వెంటాడింది. మనకు తెలిసిందే కదా.. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో వేసిన హుక్ స్టెప్ నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది. ఏకంగా గ్రౌండ్ లో క్రికెట్ స్టార్లు కూడా ఈ హుక్… -
Chiranjeevi : చిరంజీవి కోసం చరణ్ కీలక నిర్ణయం..
Chiranjeevi : చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే ఇటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రామ్ చరణ్ పెద్ది నుంచి మొన్న వచ్చిన చికిరి సాంగ్ పెద్ద హిట్ అయింది. దీని తర్వాత అప్పుడే రెండో సాంగ్ ను డిసెంబర్ 31న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట.… -
Charan – Vanga: చరణ్ – సందీప్ వంగా.. అరాచకం లోడింగ్
Charan – Vanga: ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక ఆ తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే, తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు, ఈ మధ్యకాలంలో సందీప్ రెడ్డి వంగా, రామ్ చరణ్ తేజ్ ఇద్దరూ కలిసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, సందీప్… -
Peddi: కీలక పాత్రలో సీనియర్ నటి
Peddi: రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాకు బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో మైత్రి మూవీ మేకర్స్ కీలక ఫైనాన్షియర్ అయిన సతీష్ కిలారు నిర్మాతగా సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ అంతటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన “చికిరి చికిరి” అనే సాంగ్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. READ ALSO: Islamabad… -
Chiranjeevi – Ram Charan : మొన్న చిరంజీవి.. నేడు రామ్ చరణ్.. అదరగొట్టారుగా..
Chiranjeevi – Ram Charan : చిరంజీవి, రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ హీరోలకు ఫ్యాన్స్ ను ఎప్పుడు ఎలా ఎంటర్ టైన్ చేయాలో బాగా తెలుసు. ఈ మధ్య వరుసగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తమ సినిమాల నుంచి విడుదల చేస్తున్న పాటలతో సోషల్ మీడియా లో సంచలనాలు సృష్టిస్తున్నారు. రీసెంట్ గానే చిరంజీవి నటిస్తున్న “మన శంకర వర ప్రసాద్ గారు” సినిమా నుంచి… -
Peddi : రామ్ చరణ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ఏఆర్.రెహ్మాన్..
Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహ్మాన్ కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో గేమ్ ఛేంజర్ సినిమాకి రెహ్మాన్ మ్యూజిక్ ఇచ్చినప్పటికీ, ఆ ఆల్బమ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాటలకు అనుకున్నంత హైప్ లేదా క్రేజ్ రాలేదు. అయితే ఆ ఫలితాన్ని పక్కన పెట్టి, రామ్ చరణ్ మళ్లీ తన కొత్త సినిమా పెద్ది కోసం ఏఆర్. రెహ్మాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాడు. రెహ్మాన్‌పై… -
Peddi : చిరంజీవి ఆర్డర్.. అదరగొట్టిన రామ్ చరణ్
Peddi : బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో వస్తున్న పెద్ది మూవీలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి మొన్న చికిరి సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో రామ్ చరణ్ గ్రేస్ గురించే ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. అయితే దీని వెనకాల చిరంజీవి ఉన్నాడంట. గ్రేస్ ఉండే డ్యాన్స్ చేయక చాలారోజులు అవుతోందని.. ఈ సినిమాలో కచ్చితంగా దాన్ని చేయాలని చిరంజీవి ఆర్డర్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. మనకు తెలిసిందే… -
Janhvi Kapoor : ఆ తెలుగు హీరోతోనే డేటింగ్ చేస్తా.. జాన్వీకపూర్ షాకింగ్ కామెంట్స్
Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వరుసగా టాలీవుడ్ ప్రాజెక్టుల్లో భాగమవుతూ సౌత్ ఆడియెన్స్‌కు దగ్గరవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమాలో నటించిన జాన్వీ, ప్రస్తుతం రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. దీని తర్వాత మరో తెలుగు సినిమాలోనూ ఆమె నటిస్తుందనే టాక్ నడుస్తోంది. జాన్వీ కపూర్ ఓల్డ్ ఇంటర్వ్యూ ఇప్పుడు… -
Chiranjeevi- Ram Charan : చిరుకు కలిసొచ్చింది.. చరణ్ కు ఎదురుదెబ్బ.. రూట్ మార్చారా..?
Chiranjeevi- Ram Charan : చిరంజీవికి సంక్రాంతి సీజన్ కలిసొస్తుంది. ఆయన నటించిన వాల్తేరు వీరయ్య 2023లో పోటీ మధ్య వచ్చి పెద్ద హిట్ అయింది. అందుకే ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీని కూడా 2026 సంక్రాంతికి తీసుకొస్తున్నారు. ఇదే సంక్రాంతి సీజన్ రామ్ చరణ్ కు పెద్దగా కలిసి రాలేదు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఎన్నో అంచనాల మధ్య… -
Peddi : చికిరి పాటపై చరణ్ ఫ్యాన్స్ అసంతృప్తి.. మిక్స్ డ్ టాక్
Peddi : మెగా పవర్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది నుంచి చికిరి సాంగ్ వచ్చేసింది. కానీ అనుకున్న రేంజ్ లో సాంగ్ లేదనే కామెంట్లు వస్తున్నాయి. అసలే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో.. పైగా విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి అందరూ రంగస్థలం రేంజ్ సాంగ్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. పైగా బుచ్చిబాబు తీసిన ఉప్పెన సాంగ్స్ ఓ రేంజ్ లో ఊపేశాయి. సాంగ్స్ మీద పట్టున్న బుచ్చిబాబు మెలోడీ కింగ్ రెహమాన్ తో…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
-
MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
-
US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!
-
Ram Charan : RC 17 ప్రీ లుక్ పోస్టర్.. ఇదెక్కడ రచ్చ అయ్యా?
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!