Fake Holi Links: హోలీ పేరుతో లింక్స్.. ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Holi Links: హోలీ పండుగను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నకిలీ ఆఫర్లు, పార్టీ పాస్‌లు, షాపింగ్ డీల్స్, గిఫ్ట్ లింకుల పేరుతో వాట్సాప్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాను ఉపయోగించి పబ్లిక్ ని మోసం చేసే ఘటనలు పెరిగిపోతున్నాయి. పండుగ సందర్బంగా భారీ తగ్గింపులు, ఉచిత గిఫ్టులు అంటూ వచ్చే మెసేజ్‌లు, సోషల్ మీడియా పోస్టులు, వాట్సాప్ లింకులపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: Vijay : సొంతూరి కోసం విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఎలా మోసం చేస్తున్నారు?:
* ఫేక్ షాపింగ్ వెబ్‌సైట్ల ద్వారా భారీ డిస్కౌంట్స్ ఇవ్వడం
* హోలీ పార్టీ పాస్‌లు అంటూ నకిలీ టికెట్లు అమ్మకాలు
* గిఫ్ట్ వౌచర్లను గెలుచుకున్నారని చెప్పి లింకులు పంపడం
* బ్యాంక్ వివరాలు, OTPలు అడిగి డబ్బులు కాజేయడం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* కొత్త లేదా అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయరాదు
* OTPలు, బ్యాంక్ వివరాలు, కార్డ్ వివరాలు ఎవరికీ చెప్పొద్దు
* అధికారిక, విశ్వసనీయమైన ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే చెల్లింపులు కొనసాగించండి
* ఫేక్ కాల్స్, మెసేజ్‌లను నమ్మకూడదు
Read Also: Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..
మోసపోతే ఏం చేయాలి?:
* సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వచ్చిన వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్ National Cyber Crime Reporting Portal (cybercrime.gov.in) లో కంప్లైంట్ చేయడం మంచింది.
* పండుగ పూట డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!