Home
Ram Charan
Ram Charan News
-
Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా’: బుచ్చిబాబు
Buchi Babu Sana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ వైడ్గా ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘పెద్ది’ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్కు రెడీగా ఉంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమా షూటింగ్… -
Buchi Babu: ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథ పెద్ది కాదు: బుచ్చిబాబు
Buchi Babu: టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్లలో ఒకటైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబో తెరకెక్కిన ‘పెద్ది’పై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక రూమర్ గట్టిగా షికారు చేస్తోంది. గతంలో బుచ్చిబాబు – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ‘పెద్ది’ అనే టైటిల్తో ఒక కథ అనుకున్నారని… ఇప్పుడు అదే కథను కొద్దిపాటి మార్పులతో రామ్… -
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభను చరణ్ ఆకాశానికెత్తారు. ప్రీ రిలేజ్ ఈవెంట్లో మాట్లాడిన రామ్ చరణ్ “ఈ కథ విన్నాక అసలు బుచ్చిబాబు బుర్ర ఎలా పనిచేస్తుందిరా బాబు అని ఆశ్చర్యపోయాను. రాసి పెట్టుకోండి.. భవిష్యత్తులో భారతదేశంలోనే టాప్ 3 లేదా టాప్ 4 దర్శకుల జాబితాలో బుచ్చిబాబు పేరు ఖచ్చితంగా ఉంటుంది” అని బల్లగుద్ది మరీ చెప్పారు. తనకు ఇంతటి వెన్నుముకగా నిలుస్తున్న అభిమానుల గురించే చరణ్ అత్యంత ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విభిన్నమైన సినిమా… -
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
విజయవాడ వేదికగా జరిగిన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ థియేటర్లలోకి రాకముందే సక్సెస్ సెలబ్రేషన్స్ను తలపించిందన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తన సినీ కెరీర్లోనే ‘పెద్ది’ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఒక నటుడిగా కెరీర్లో ఎన్నో కథలు వింటూ ఉంటామని, కొన్ని నచ్చుతాయని, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయని.. కానీ ‘పెద్ది’ కథ విన్నప్పుడు మాత్రం అది నేరుగా తన హృదయాన్ని హత్తుకుందని రామ్ చరణ్ చెప్పారు. ఇలాంటి కథలు చిత్ర పరిశ్రమలోకి… -
Divyendhu Sharma : తెలుగులో అదరగొట్టిన మీర్జాపూర్ మున్నా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్-ఇండియా ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ వేడుక విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతున్న ప్రముఖ నటుడు (మీర్జాపూర్ ఫేమ్) దివ్యేందు శర్మ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన తొలి తెలుగు సినిమా అనుభవాలను, చిత్ర యూనిట్తో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రేక్షకులతో పంచుకున్నారు. తన ప్రసంగం ప్రారంభంలో, భాష కొత్తదైనందున ఏవైనా తప్పులు ఉంటే క్షమించాలని విజయవాడ ప్రజలను కోరారు దివ్యేందు.… -
Anantha Sriram : పెద్ది సినిమాలో కధే పెద్ద హీరో !
తెలుగు సినిమాను చూసి ప్రపంచం మొత్తం ఉలికిపడే రోజు, రామ్ చరణ్ రూపంలో తెరమీద అద్భుతాన్ని చూసి హాలీవుడ్ సైతం అదిరిపడే రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఆ రోజు ‘పెద్ది’ బల్లగుద్ది రికార్డులు బద్దలకొట్టి మరి నిరూపించుకునే రోజు జూన్ 4, 2026! అన్నారు లిరిసిస్ట్ అనంత శ్రీరాం. పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ ఆ రోజు మొదలు మీ జోరు, మీ హుషారు ఎవ్వరూ ఆపలేరు అని గంటాపథంగా తెలియజేస్తున్నా.… -
Peddi : ‘పెద్ది’ ఆకలి తీరుస్తుందా?
సినిమా ఇండస్ట్రీ మొత్తం ‘పెద్ది’ గురించే ఎందుకు మాట్లాడుకుంటోంది? సినిమా హిట్ అవుతుందా లేదా అని డిస్కషన్స్ చేస్తున్నారా? ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అవుతుందా, లాభాలు తీసుకొస్తుందా? ‘పెద్ది’ తెలుగు సినిమాకు సక్సెస్ తీసుకొస్తుందా లేదా? ఏ ఇద్దరు సినిమా వాళ్ళు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. ఎప్పుడూ లేనిది కామన్ ఆడియన్ కూడా ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఐదు నెలలుగా ఫ్లాప్ల పరంపర సాగుతూనే ఉంది. ఒక్క హిట్ లేకుండా… -
Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఎంత ట్రెండ్ అవుతుందో, రామ్ చరణ్ బాడీగార్డ్ కూడా అంతే ట్రెండ్ అవుతున్నాడు. నిజానికి నాలుగేళ్ల క్రితం నుంచే అతను చరణ్కు బాడీగార్డ్గా కనిపిస్తున్నాడు. కానీ, ఇటీవల వీడియోల్లో కనిపించడంతో అతను ఎవరా అని ఆరా తీయడం ఎక్కువైపోయింది. అయితే, ఈరోజు విజయవాడలో సాయంత్రం ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్ కోసం రామ్ చరణ్ విజయవాడ బయలుదేరి వెళ్లాడు. కానీ, రామ్ చరణ్ కన్నా ముందే… -
Ram Charan : అందుకే నేను నాబాడీగార్డును అస్సలు బయట తిరగనివ్వట్లేదు.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన మోస్ట్ అవేటెడ్ రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రమోషన్స్తో దేశవ్యాప్తంగా సందడి చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ పక్కన ‘షాడో’లా కనిపిస్తున్న ఒక భారీ కటౌట్ గురించి కూడా ఇండస్ట్రీ వర్గాల్లో, నెటిజన్లలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఆయనెవరో కాదు.. చరణ్ కొత్త పర్సనల్ బాడీగార్డ్ కెవిన్ కుంట. నల్లటి సూట్ ధరించి, పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్తో రామ్ చరణ్ ఎంబీపీ, భోపాల్, బెంగళూరు ప్రమోషన్స్ ఈవెంట్లలో కనిపించిన ఈ… -
Peddi Ticket Booking :”పెద్ది” ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… టికెట్ బుకింగ్స్ షురూ
Peddi Ticket Booking : సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణాలు దగ్గరపడుతున్న కొద్దీ ఉత్సాహం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. భారీ అంచనాలు, మెగా పవర్, అద్భుతమైన టెక్నీషియన్స్ తో పాన్ ఇండియా స్థాయి విడుదల… ఈ అన్ని అంశాలు కలిసొచ్చినప్పుడు ఒక సినిమా మామూలు సినిమాలా కాకుండా ఒక ఈవెంట్గా మారుతుంది. ప్రస్తుతం అలాంటి వాతావరణమే ‘పెద్ది’ చుట్టూ కనిపిస్తోంది. రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ,…
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!