ఈ రోజు ఒకే వేదికపై జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు మహేష్ బాబు కూడా కనిపించబోతున్నారు. అసలు విషయం ఏమిటంటే, ఈ రోజు లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్’ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మొత్తం హాజరు కాబోతోంది. ప్రస్తుతం మహేష్ బాబు లండన్‌లో విహారయాత్రలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఆహ్వానం మేరకు మహేష్ బాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రోజు సాయంత్రం వారంతా కలిసి…
Ram Charan : లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విగ్రహాన్ని తాజాగా రామ్ చరణ్ ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో రామ్ చరణ్ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు మాత్రమే ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో రామ్ చరణ్ కూడా…
రామ్ చరణ్ హీరోగా పెద్ది అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో బుచ్చిబాబు ఉప్పెన అనే సినిమా చేశాడు. అదే బుచ్చిబాబు ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా ఈ పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ షాట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది. సరిగ్గా ఐపీఎల్ సీజన్లో వదిలిన క్రికెట్ షాట్ అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. Ambati Rambabu: సీమరాజా, కిర్రాక్…
Ram Charan : రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా మొన్న వచ్చిన ఫస్ట్ షాట్ కు భారీ రెస్పాన్స్ దక్కింది. అసలే ఐపీఎల్ సీజన్ కాబట్టి ఈ షాట్ ను చాలా మంది వాడేస్తున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ లోని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అయితే ఏకంగా పెద్ది ఫస్ట్ షాట్ ను రీ క్రియేట్ చేసేసింది. ఈ రోజు సన్ రైజర్స్ తో ఢిల్లీ మ్యాచ్ ఉంది. ఈ…
ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ లో పాల్గొఉంటునే ఏప్రిల్ నెలలో ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేశాడు. ఇటలీలో వెకేషన్ ఎంజాయ్ చేసిన మహేశ్ రిటర్నై సెట్స్‌లో అడుగుపెట్టాడు. ఇలా వచ్చాడో లేదో మళ్లీ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వబోతున్నాడట. ప్రస్తుతం జరుగుతున్నషెడ్యూల్ కంప్లీట్ కాగానే లాంగ్ లీవ్ తీసుకుంటాడట సూపర్ స్టార్. ఈ ఏడాది ఎండలు మండిపోవడంతో టీమే సమ్మర్ హాలీడేస్ ఇవ్వాలనుకుందట. దీంతో ఫ్యామిలీతో మరో వెకేషన్ ప్లాన్ చేస్తున్నాడట మహేశ్. సుమారు సమ్మర్ అంతా హాలీడేస్ తీసుకుని…
RamCharan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా హీరో నానికి స్పెషల్ విషెస్ చెప్పారు. నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. ఈ మూవీకి హిట్ టాక్ వస్తుండటంతో తాజాగా రామ్ చరణ్ స్పెషల్ ట్వీట్ చేశాడు. హిట్-3కి రివ్యూస్ ఫెంటాస్టిక్ గా వస్తున్నాయని.. ఇందుకు సంబంధించిన స్క్రిప్టు అదిరిపోయింది అంటూ రామ్ చరణ్ రాసుకొచ్చాడు. నాని ఎంచుకుంటున్న కథలు బాగుంటున్నాయని.. ఇలాగే ముందుకు వెళ్లాలంటూ కోరాడు. శైలేష్ కొలను హిట్-3కి రాసుకున్న…
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కంటిన్యూగా మొన్నటి వరకు జరిగింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ దీనికి బ్రేక్ ఇచ్చేశాడు. వరుసగా ప్రోగ్రామ్స్ ఉండటంతో షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. మే 9న లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. ఆ ప్రోగ్రామ్ లో రామ్ చరణ్…
Chiranjeevi : మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా మెగా ఫ్యాన్స్ పండగలా చేసుకుంటారు. ఈ నడుమ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. అయితే మే 9 మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్. ఎందుకంటే ఇదే రోజున చిరంజీవికి సంబంధించిన ఎన్నో సినిమాలు రిలీజ్ అయి హిట్ అయ్యాయి. అందుకే ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి తన బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు, అతిలోక సుందరి…
జీ తెలుగు ఈ వారం మరో సినిమాతో మీ ముందుకు రానుంది. థియేటర్లు, ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంచలనాత్మక చిత్రం గేమ్ ఛేంజర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జీ తెలుగులో ప్రసారం కానుంది. దర్శకుడు శంకర్ రూపొందించిన, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించారు. ఈ ఆదివారం (ఏప్రిల్ 27, 2025) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో సినిమా ప్రసారం…
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మద్య కాలంలో ఎక్కువగా ఆమె హైదరాబాద్‌తో అనుంబంధం కొనసాగిస్తోంది. సుసానే ..షారూక్ భార్య గౌరీఖాన్ తో కలిసి పలు వ్యాపారాలలో భాగస్వామిగా ఉంది. ప్రజంట్ వారు తమ వ్యాపారాన్ని హైదరాబాద్‌కి విస్తరించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ లో మొట్టమొదటి చార్ కోల్ స్టోర్‌ని సుసానే ప్రారంభించారు. అయితే ఈ స్టోర్ లాంచ్ కి ముఖ్య అతిథిగా…