గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా ‘గేమ్ ఛేంజర్’ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాడు.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందనుకుంటే తిప్పికోట్టింది. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలానే కసితో ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు రామ్ చరణ్. ఇందులో ప్రాజెక్ట్ #RC16 ఒకటి. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజికల్ కంపోజర్ ఏ.ఆర్ రెహమాన్ సంగీతం…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు కుస్తీ మే సవాల్ అంటున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా చరణ్ కెరీర్లో ఓ మైలు రాయిగా నిలిచిపోతుందని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఆర్సీ 16 రూపొందుతోంది. ఈ సినిమాలో పలు క్రీడల ప్రాధన్యత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. క్రికెట్, కుస్తీతో పాటు ఇంకొన్ని స్పోర్ట్స్ కథలో కీ రోల్ పోషిస్తాయని అంటున్నారు. ఇటీవలె…
టాలీవుడ్ స్టార్ హీరోలు దుబాయిలో దర్శనం ఇచ్చారు. అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఒక బడా నిర్మాత కుమారుడి వివాహం జరిగింది. ఆ వివాహానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వారి భార్యలతో హాజరయ్యారు. అయితే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్లో బిజీగా ఉండడంతో ఆయన భార్య నమ్రత ఈ వివాహానికి హాజరయ్యారు. Sukumar: దుబాయ్ లో సుకుమార్ క్యాంపు !! ఇక వీరందరూ కలిసి ఫోటోలకు ఫోజులు…
Ram Charan : రామ్ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
మెగా పవర్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సరైన రిజల్ట్ ఇవ్వలేదు. మెగాభిమానులను బాగా డిసప్పాయింట్ చేశాడు దర్శకుడు శంకర్. అందుకే ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు రామ్ చరణ్. అందుకు తగ్గట్టుగానే చరణ్ తో చేయబోయే సినిమాను నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. మెగా దాహం తీరేలా ఆర్సీ 16ని డిజైన్ చేసుకున్నాడట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రానున్నట్టు తెలుస్తోంది.…
గేమ్ ఛేంజర్ మిశ్రమ ఫలితం రాబట్టిన డీలా పడకుండా ఈ సారి ఎలగైన హిట్ కొట్టాలని కసి తో ఉన్నాడు రామ్ చరణ్. ఆ కోవలోనే యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కు ఛాన్స్ ఇచ్చాడు. చెర్రీ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్నఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్‌లో చేస్తున్నాడు. ఇటీవల ఓ షెడ్యూల్ కూడా ఫినిష్ చేసాడు చరణ్. నైట్ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్ర యూనిట్. Also Read : Suriya :…
గేమ్ ఛేంజర్ సినిమాతో మూడు నాలుగేళ్లు లాక్ అయిపోయిన రామ్ చరణ్ ఇప్పుడు ఆ లోటును భర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాను ఇదే ఏడాదిలో దసరా సీజన్లో రిలీజ్ చేసేలా షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్‌తో ఆర్సీ 17 మొదలు పెట్టనున్నాడు. పుష్ప2…
గేమ్ ఛేంజర్ రిజల్ట్ తో మెగాభిమానులను డిసప్పాయింట్ చేశాడు దర్శకుడు శంకర్. అందుకే ఈసారి నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. మెగా దాహం తీరేలా ఆర్సీ 16ని డిజైన్ చేసుకున్నాడట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఆర్సీ 16 ఉంటుందని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. అంతేకాదు ఉత్తరాంధ్రకు చెందిన కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్‌తో ఈ సినిమా రూపొందనుందనే ప్రచారం కూడా జరిగింది. కోడి రామ్మూర్తి మల్ల యోధుడిగా ఫేమస్. దీంతో ఆర్సీ…
సద్దుమణిగింది అనుకుంటున్న అల్లు వర్సెస్ మెగా కాంపౌండ్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చిందని కొత్త ప్రచారం మొదలైంది. తాజాగా రామ్ చరణ్ తేజ తన బావ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసినట్లు ప్రచారం మొదలైంది. అయితే అది నిజం కాదని సమాచారం. అసలు ముందు నుంచి అల్లు అర్జున్ రామ్ చరణ్ ను, రామ్ చరణ్ అల్లు అర్జున్ ను ఫాలో అవ్వడం లేదు. ఇప్పుడు కొత్తగా అన్…
మెగాస్టార్ చిరంజీవి వారసుడు కావాలన్న వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల.. వారసుడు కొడుకే అవుతాడా..? కూతుర్లు కారా? అని ప్రశ్నించారు.. మెగాస్టార్ చిరంజీవి ఏ ఉద్దేశ్యంతో అన్నారో తనకు తెలియదన్నారు.