Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ కంటిన్యూగా మొన్నటి వరకు జరిగింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ దీనికి బ్రేక్ ఇచ్చేశాడు. వరుసగా ప్రోగ్రామ్స్ ఉండటంతో షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. మే 9న లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. ఆ ప్రోగ్రామ్ లో రామ్ చరణ్…
Chiranjeevi : మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా మెగా ఫ్యాన్స్ పండగలా చేసుకుంటారు. ఈ నడుమ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. అయితే మే 9 మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్. ఎందుకంటే ఇదే రోజున చిరంజీవికి సంబంధించిన ఎన్నో సినిమాలు రిలీజ్ అయి హిట్ అయ్యాయి. అందుకే ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి తన బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు, అతిలోక సుందరి…
జీ తెలుగు ఈ వారం మరో సినిమాతో మీ ముందుకు రానుంది. థియేటర్లు, ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంచలనాత్మక చిత్రం గేమ్ ఛేంజర్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా జీ తెలుగులో ప్రసారం కానుంది. దర్శకుడు శంకర్ రూపొందించిన, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించారు. ఈ ఆదివారం (ఏప్రిల్ 27, 2025) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో సినిమా ప్రసారం…
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మద్య కాలంలో ఎక్కువగా ఆమె హైదరాబాద్‌తో అనుంబంధం కొనసాగిస్తోంది. సుసానే ..షారూక్ భార్య గౌరీఖాన్ తో కలిసి పలు వ్యాపారాలలో భాగస్వామిగా ఉంది. ప్రజంట్ వారు తమ వ్యాపారాన్ని హైదరాబాద్‌కి విస్తరించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ లో మొట్టమొదటి చార్ కోల్ స్టోర్‌ని సుసానే ప్రారంభించారు. అయితే ఈ స్టోర్ లాంచ్ కి ముఖ్య అతిథిగా…
టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువ సంఖ్యలో విడుదలకు సిద్ధం అవుతున్న..అందులో కొన్ని సినిమాలపై మాత్రమే ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయి. అందులో గ్లొబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీ ఒకటి. బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు ఉహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఒకింత ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. అయితే ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
గత కొద్ది రోజులుగా రామ్ చరణ్, ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఒక సినిమా చేయబోతున్నాడనే ప్రచారం మొదలైంది. నిజానికి, ప్రస్తుతానికి రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే, సుకుమార్‌తో రామ్ చరణ్ చేయబోయే చిత్రానికి కాస్త గ్యాప్ ఉంటుంది. కాబట్టి, ఆ గ్యాప్‌ను ఫిల్ చేయడం కోసం రామ్ చరణ్,…
కేవలం రెండే రెండు సినిమాలతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. మార్కెట్లో ఆయనకు ఎంత డిమాండ్ ఉందో చెప్పనక్కర్లేదు. తన డైరెక్షన్‌కి టాలీవడుడ్ టూ బాలీవుడ్ అంతా ఫిదా అయ్యారు. ఒక స్టార్ హీరో స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ మూవీ తాలూకు పనుల్లో బిజీగా ఉన్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్టు మొదలుపెడతాడా.. అని ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు…
Upasana : మెగా కోడలు ఉపాసనకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎప్పటికప్పుడు సొసైటీలో జరిగే విషయాలపై స్పందిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొని అనేక విషయాలను పంచుకుంది. ‘నేను చరణ్ ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటాం. సంతోషంలో ఉన్నప్పుడే కాదు.. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఒకరికొకరం బాగా సపోర్టు చేసుకుంటాం. అందుకే మా బంధం బలంగా ఉంటుంది. నేను ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు చరణ్ నా వెంటే ఉన్నాడు. అనేక…
ప్రజంట్ టాలీవుడ్ నుంచి వరుస పెట్టి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇందులో వచ్చే ఏడాది మార్చి 26, 27 తేదీల్లో క్లాష్ అయ్యేందుకు రెడీ అవుతున్నవి మాత్రం నాని ‘ప్యారడైజ్’, రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీస్. ఈ రెండు సినిమాల పై ప్రేక్షకుల అంచనాలు మాములుగా లేవు. ఎందుకంటే ‘పెద్ది’ మూవీ లో వింటెజ్ చరణ్‌ని చూడబోతున్నాం. ఇక ‘ప్యారడైజ్’ లో నాని మొత్తం లుక్ మార్చేశాడు. అందుకే ఈ రెండు చిత్రాల గురించి అందరూ…
Peddi : రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది ఫస్ట్ గ్లింప్స్ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 24 గంటల్లోనే 36.5మిలియన్ వ్యూస్ తో టాలీవుడ్ లో టాప్ పొజీషన్ లో నిలబడింది. ఈ మూవీ గ్లింప్స్ కు వచ్చినంత వ్యూస్ మరే దానికి రాలేదు. ఇంతగా గ్లింప్స్ వైరల్ కావడం వెనక రామ్ చరణ్ క్రికెట్ షాట్ ఉంది. చివర్లో రామ్ చరణ్ బ్యాట్ ను నేలకేసి కొట్టి మరీ సిక్స్ కొట్టే షాట్ కు…