Shajan Padamsee : పెళ్లిపీటలెక్కిన రామ్ చరణ్ హీరోయిన్..
- చరణ్ తో ఆ మూవీ
- అతనితో డేటింగ్
- సడెన్ గా పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shajan Padamsee : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కింది. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన షాజన్ పదమ్సీకి అప్పట్లో స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె ఈ మూవీ తర్వాత హీరో రామ్ తో మసాలా సినిమా కూడా చేసింది. కాకపోతే తెలుగులో పెద్దగా ఫేమ్ రాలేదు. దాంతో యూటర్న్ తీసుకుని బాలీవుడ్ వెళ్లిపోయింది. అక్కడే కొన్ని సినిమాల్లో చేసింది. తాజాగా ఆమె పెళ్లి చేసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Read Also : NTR-Neel : 2వేల మందితో ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్స్..
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
ఆమె మూవీ మాక్స్ సినిమా సీఈఓ ఆశిష్ కనకియాను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. ఓ ఫ్రెండ్ ద్వారా షాజన్ కు ఆశిష్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడి చాలా కాలం పాటు రిలేషన్ లో ఉన్నారు. ఇంట్లో వారిని ఒప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ముంబైలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. మూడు రోజుల పాటు వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. గురువారం రాత్రి వీరి పెళ్లి జరిగింది. శనివారం రిసెప్షన్ జరగనుంది.
Read Also : Deepika Padukone : కల్కి సీక్వెల్.. దీపిక అవే కండీషన్లు..!
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!