గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న RC 16 ఫస్ట్ లుక్ వచ్చేసింది. సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ సినిమాతో సినీ నిర్మాణ రంగంలోకి నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు వెంకట సతీష్ కిలారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందనున్న తొలి సినిమా ఇదే కావటం విశేషం. భారీ బడ్జెట్…
Ravishankar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఆర్సీ16 మీద భారీ అంచనాలు ఉన్నాయి. రేపు గురువారం చరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. దాని కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే మూవీ గురించి తాజాగా నిర్మాత రవిశంకర్ చేసిన కామెంట్స్ తో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా ఆయన రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ లో విలేకర్లతో మాట్లాడారు. ఈ…
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో భారీ సినిమా వస్తోంది. ప్రస్తుతానికి #RC16 వర్కింగ్ టైటిల్ గా పెట్టారు. మైత్రీ మూవీస్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆయన బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే. సుకుమార్ రైటింగ్స్ కూడా ఇందులో భాగం అయింది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఆర్సీ 16 నుంచి కీలక అప్డేట్ ఇచ్చింది మూవీ…
గేమ్ ఛేంజర్ రిజల్ట్ తో డీలా పడిన మెగా ఫ్యాన్స్ కు సరైన బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రామ్ చరణ్. బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న RC 16ని భారీగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కుస్తి, కబడ్డీ, క్రికెట్‌తో పాటు ఇంకా చాలా ఆటలు ఈ సినిమాలో ఉంటాయని, చరణ్ ఆటకూలీగా కనిపిస్తాడని రోజు రోజుకి అంచనాలు పెంచుతునే ఉన్నారు. ఇదే సమయంలో మార్చ్ 27 న రామ్ చరణ్ బర్త్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమా అయిన RC16 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ మరియు కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కలిసి ఓ హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశం సినిమాలో కీలక భాగంగా ఉంటుందని, దీన్ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.…
Sai Tej : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ఇప్పటికే ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు లభించింది. ఇప్పుడు లండన్ లోని యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో అక్కడ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ఇతర కీలక అధికారులు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. అంతే కాకుండా బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం అందజేసింది. చిత్రసీమలో ఆయన చేసిన విశేష సేవలకు గాను ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా…
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమా షూటింగులో తిరుగుతున్నాడు. గత నెల ప్రారంభమైన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రామ్ చరణ్ తో పాటు జాన్వీకపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో సినిమా వేగంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. దీని తర్వాత ఎలాగూ…
SS Thaman : గేమ్ ఛేంజర్ పాటల మీద తమన్ సంచలన కామెంట్లు చేశాడు. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ భారీ సినిమాలో సాంగ్స్ కోసం వేసిన సెట్స్ బాగా హైలెట్ అయ్యాయి. కేవలం పాటల కోసమే రూ.70 కోట్ల దాకా ఖర్చు చేశామంటూ దిల్ రాజు పదే పదే చెప్పడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. కానీ అనుకున్న స్థాయిలో పాటలు ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…
Ram Charan : రామ్ చరణ్ లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ లాంటి సినిమా తర్వాత పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న మూవీ ఇది. దీని కోసం రామ్ చరణ్ తన లుక్ ను కూడా మార్చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన లుక్ ను చూస్తుంటే రంగస్థలంలో రామ్ చరణ్ లాగా కనిపిస్తున్నాడు. గడ్డం, మీసాలతో ఊర మాస్…
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇందులో చాలా ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం రామ్ చరణ్ పూర్తిగా తన లుక్ ను మార్చేసుకున్నాడు. విలేజ్ కబడ్డీ నేపథ్యంలో సినిమాను తీస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఇందులో రామ్ చరణ్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని తాజాగా లీక్ అయింది.…